Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 33 - క్రైస్తవ తల్లిదండ్రులు

    తండ్రి గృహ యాజకుడుగను తల్లి గృహ మిషనరీగను మీరు మీ కర్తవ్యమును గృహమందు నెరవేర్చినపుడు గృహము వెలపలకూడ మేలు చేయుటకు మీరు బహుళసాధనములై యుండెదరు. మీ శక్తులను వృద్ధి పరచు కొలది సంఘమునందును మీ పరిసర ప్రాంతములందును సేవ చేయుటకు మీరు ఎక్కువ యోగ్యులయ్యెదరు. మీ బిడ్డలు మీకును దేవునికిని సన్నిహితులగునట్లు చేయుట ద్వారా తండ్రులు, తల్లులు, పిల్లలు దేవునితో జత పనివారయ్యెదరు. 17T 67;CChTel 295.1