Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ధనికులు దరిద్రులు సమానముగా అనుభవించగల విరామము

    వృద్ధాప్యము వలె యౌవనము ప్రపశాంతముగను, గంభీరముగను ఉండజాలదు. బాలుడు తండ్రి వలె స్వస్థబుద్ది కలిగియుండజాలడు. పాపపూరితములగు వినోదములు ఖండిరపబడవలసి యున్నను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోషణ కర్తలు యువజనులకు అట్టి వినోదముల స్థానమందు హానికరముకాని, గుణములు చెరుపు చేయని క్రీడలను ఏర్పాటుచేయవలెను. పిల్లలను కఠినమయిన కట్టుబాట్లతో బంధించుట మంచిది కాదు. తాము హింసించబడు చున్నట్లు తలంచి వారా కట్టుబాటులను అతిక్రమించి దుర్మార్గులై నాశనమగునట్లు అవి చేయును. బలముగాను, దయగాను, యోచనా పురస్పరముగాను, వారిని అదుపు చేసి వారి మనస్సులను ఆశయాలను నడిపించి స్వాధీనపరచుకొనుడి. వారి శ్రేయస్సును దృష్టి యందుంచుకొని మీరట్లు చేయుచున్నారని వారు గ్రహించునట్లు దయగాను వివేకముగాను, ప్రేమగాను ఈ కార్యమును నిర్వహించుడి. 6CT 335;CChTel 321.3

    శరీర మానసములకు లాభదాయకములైన విరామములు పలు విధములు. నిర్దోషకరమైనట్టియు, ఉపదేశకరమైనట్టియు సాధనముల నుండియే కాక, జ్ఞాన వివక్షతలు గల మనస్సు అనేక విధములైన వినోదములను కనుగొనును. ఆరు బయట విరామమును తీసికొనుట ప్రకృతితలో దైవ కార్యములను గూర్చి ధ్యానించుట ఎక్కువ లాభదాయములు. 74T 653;CChTel 321.4

    తమకు మాత్రమే మేలు చెకుచి యితరులకు సహాయకరముగా నుందని విరామము పిల్లలకును ,యువజనులను మంచిది కాదు. పిల్లలు స్వాభావికముగా వుద్రేకపురితులై యేమి చెప్పినను నమ్ముదురు. కనుక ఇయ్యబడిన సలహా ప్రకారము సత్వరముగా వర్తించెదరు. 8Ed. 212;CChTel 322.1

    ప్రతి వ్యక్తీ దేవుడు ఆనందమునను గ్రహించెను. దీనిని ధనికులు దరిద్రులు సమానముగా బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి. అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడ క్రుంగి అందకారమయమయిన జీవితములకు క్రీస్తు వెలుగు ప్రకాశించును. 99T 57;CChTel 322.2

    మనము ప్రపంచములో చేయవలసిన ఉపయోగకరమైన కార్యములనేకములునందున బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి కానించుటకు వాని నుపయోగించినచో మెదడు ,ఎముకలు కండరములకు బలము చెకూరును. 10AH 509;CChTel 322.3

    నగరములలో గాని పల్లెలలో గాని నివశించు అనేక కుటుంబములు కలిసి తమకు మానసికముగాను శరీరకముగాను భారము కలిగించు వృత్తులను విడిచి ఆరు బయట ఒక అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగాఅతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని పోయెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను దృశ్యము ఆకలి పుట్టించును. అప్పుడు వారు రాజులపెక్షించు భోజనము నారగించ గలరు. CChTel 322.4

    ఆట్టి సమయములో తల్లి దండ్రులకు ,పిల్లలకు చిక్కు సమస్యలు లేకుండ స్వేచ్చగా నుండవలెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించి తివే అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. వలెను. ఇందు లాభమే గాని నష్ట మేమియు కలుగదు. నూతన బలముతోడను,ఉద్రేక ముగా తమ కార్యములను నెరవేర్చు కొనుటకు నూతన ధైర్యముతోడను వారు తమ వృత్తులకు తిరిగి పోగలరు. వారు రోగమును ఇతోధికముగా నిరోదించ గలరు. 111T 514; 515;CChTel 322.5

    బంతి ఆట సంబంధమైన వ్యాయామమును నేను నిమర్శించుట లేదు. కాని ఈ సామాన్య క్రిడయే మితిమీర వచ్చున. CChTel 323.1

    ఈ వినొదముల అనంత నిశ్చిత ఫలితములను నేనేల్లపుడును గర్హించెదను. క్రీస్తు ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఈ వినోద క్రిదాభ్యాసనము శరిరాశల కొరకు క్రైస్తవ శీల సంపూర్ణతకు తోడ్పడని విషయముల కొరకు మమకారము పుట్టించును. 12AH 499;CChTel 323.2

    విరామము ,దేహ పరిశ్రమ కొన్ని మారులు పాఠశాల కార్యక్రమమునకు అపరోభము కలిగించ వచ్చును. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరిరాజగు దర్యా వేషూ, చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధి పతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఐక్యము చేయుటకు వెచ్చించబడు సమయము వంద రెట్లు మేలును చెకూర్చును. CChTel 323.3

    యువ జనులకు తరచు అపాయ కారణమై యున్న శక్తిని వినియోగించుటకిదియొక మంచి మార్గమై యుండును. చెడుగు నుండి కాపాడుటకు అనేక నిబందనలు క్రమ శిక్షణ కన్నా సచ్చింతతో మనస్సును ముందే నింపు కొనుట శ్రేయస్కరము. 13Ed. 213;CChTel 323.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents