Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పిల్లల సంఖ్య విషయము హితవు

    పిల్లలు ప్రభువు యొక్క స్వాస్థ్యమై యున్నారు. ఆయన సొత్తును గూర్తిచ జాగ్రత్త విషయము మనమాయనకు సంజాయిసీ ఇయ్యవలసి యున్నాము. తల్లిదండ్రులు తమ కుటుంబముల విషయము ప్రేమతోను, విశ్వాసములతోను ప్రార్థన పూర్వకముగాను పని చేసి తుదకు ఆనందముతో ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అని చెప్ప సమర్థులము కావలెను. CChTel 300.5

    తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ కలిగి ప్రతి బిడ్డ సక్రమ విద్య పొందు నట్లును ,దేవదూతలు సహజీవినము కొరకును బిడ్డలను క్రమ శిక్షణలో పెట్టుటకు తల్లికి శక్తీ సమయము ఉండునట్లు వారు జీవించవలెనని దేవుని అభిలాష. పిల్లలు కుటుంబమునకు,సమాజమునకు ఆశిర్వాదకరముగా నుండునట్లు తన బాధ్యతను నిర్వహించి దైవభీతియందును ప్రేమ యందును పనిచేయుటకు ఆమెకు ధైర్యాము కావలెనుCChTel 301.1

    తండ్రి యీ విష్యములన్నింటిలో యోచించి తల్లి యెక్కువ పని చేసి అధిక పని భారములో మునిగిపో కుండ జాగ్రత్త తీపికొన వలెను. తల్లి తన బిడ్డలందరి విషయమై తగు జాగ్రత తిసికోనలేని పరిస్థితులలో అతడామేను నడిపించరాదు. అట్లు నడిపినచో వారి బిడ్డల తగిన క్రమ శిక్షణ సేరగావలసి యుoడును. CChTel 301.2

    పెద్ద కుటుంబమును పోషిలచగలమా లేమా యను వివేచన లేకుండ తమ గృహములను ఇటిట అమాయకపు పఫికందులతో విలఫు తట్వైదలక్లిదులు కలరు. పోషణ విషయముఁ విద్యా వ్యాసంగముల విషయము ఆ సిక్షిస్లై లు తమ తలిఱదళిఫ్లైడులస్తే నాఢారపడియులదురు-డ్డూకేగాక తన బిద్ధులకు పనూజఘువకు స్గది భయoకరమయిన తప్పు. CChTel 301.3

    ప్రతి సంవత్సరము పిల్లలకు కనులు తల్లికి హావికరము ఆది. పాలఘిక వివోదసుంను తగ్గించి తరచు గఎహ దుస్మితిని అధికము చేయును. తలటిదంన్నైడుయలడి యుంకముగా పిల్లలకు చేకూరవలఫిన పోషణ ,విద్య,ఆనందములు లభ్యముకావు. CChTel 301.4

    తమ బిడ్డల సదుపాయములనుగూర్చి తల్లితండ్రులు శాంతముగా అలొచించవలెను. ఇతరులకు భారముగా నుండుటకు వారు పిల్లలను ఉత్పత్తి చేయరాదు. CChTel 301.5

    పిల్లల భవితవ్యము ను గుర్చిన ఆలోచన ఎంత స్వల్పము !కామేచ్చ తిర్చుకొనవలెనను తలంపు అధికమగుచున్నది. తత్పర్యవసానముగా శరీర బలమును తగ్గించి ,ఆధ్యాత్మిక శక్తిని స్తంభింపజేయు భారములు తల్లిపై బడును. చెడిన ఆరోగ్యముతో ఆధైర్యము వలన కృంగిన ఆత్మతో సతమతమగుచున్న ఆమె చుట్టును చిన్న మంద తయారగును. ఆమె వారిని తగు రీతిగా సాకజాలదు. పొందవలసిన శిక్షణ కొరవడినందున వారు దైవమును ఆగౌరవపరచు బిడ్డలుగా తయారై తమకు స్వభావ సిద్దముగా వచ్చిన దుర్ణీతిని వారు ఇతరులకు అందించెదరు. ఎట్లు ఒక సమూహము లేపబడును. ఆ సమూహమును యధేచ్చగా సాతనుడు నడిపించును. 6AH 159 1 64CChTel 301.6