Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వస్త్రములు ధరించు విధముయొక్క పలుకుబడి

    వస్త్రము యందలి మక్కువ స్త్రీ నీతిని చెరచి మార్యద స్వస్థబుద్ధి గల క్రైస్తవ గృహిణికి వ్యతిరేకముగా నుండనట్లు ఆమెను చేయుచున్నది. ఆడంబరము ఎక్కువ ఖరీదు దుస్తులు ,వానిని ఒప్పుకొనవలసిన పాపములున్నచో వెంటనే ఒప్పుకొనుడి. ఇవి చాల విలువగల గడియాలు. “మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త మనలను పవిత్రులనుగా శీలము చెడిపోవుటకు ముందు తరచూ గర్వము ,వస్త్రప్రీతి ఉండునని దేవునికి ఎరుకయే. ఎక్కువ ఖరీదుగల వస్త్రములు మేలు చేయవలెనని నాసక్తిని చంపున. 74T 645; CChTel 351.3

    యౌవన సహొదరీలు సామాన్యమయిన ,నిరాడంబరమైన ,స్వాభావికమయిన వస్త్ర ములను ధరించుట వాoఛనీయము సామాన్యమైన దుస్తులు ధరించుట ద్వారాను ,సత్ర్ప వన్త న వ్వారామ మరే యుత్తమ విధముగా నైనను మీరు మీ వెలుగును ఇతరులకు పకాశిరిపనీయ జాలరు. నిత్య విషయములలో పోరిన్త్ర ఐహిక విషయఘుల వవిలక్నోనను మీరు గ్రహించినట్లు ఇతరులకు కనపర్చ వచ్చును. 83T 376 ;CChTel 351.4

    అవిశ్వాసుల మధ్యపరపతి కలిగి యుoడుటకుగాను పేక్కుమoది లోకమునమస క్షరి౦చి వస్త్రములను ధరి0తురుఇది విచారకరమయిన తప్పెధము నిజన్నై రక్షణకట్నా న ఇపలుకుబడి కలిగి యురిడవలెవని వారు కోరివచో వారు తమ నిశ్యాపము పకారము జీవిరిచి తమ నీతి క్లికెయలర్వారా తమ విశాపముమ కవపరచి తదారా టోకులకును క్రైస్తవులకు మధ్వగల లేదఘుమ న్ఫషటముగా కవపరఎవలెనుమాలులు దేవునిగూర్చి పలుక వలెను అస్తృశేడు తమ చుటడ్షోటనుప్నవారిఫై ఒక పవిత పభావము నెల కొమను వారు యేసుతో మనఎవారని అవిశ్వాసులు కూడ గుర్తించెదరు తమ పలుకుబడి పతక్టమును గూర్చి వక్తాము చేయునడై యురిడవలెవని యెవడైవను కోరిన పక్షమున వారు తమ విశ్వాసము క్లిపకారము జీవిరిని తదారా మాదిరి వురుషుడగు యేసుని అనుకరించ వలెను. 94T 633, 634;CChTel 352.1

    నా సహోదరీలారా,పాపాకారమును సయితము విసరిజoచుడి. అవినీతితో తొణికెస లాడుచున్న యీ యుగములో భక్లిదఘుగా నిలువబడితేనేతపఎ మీకు కేష్ఒమఘు లేదు పదుగి మరావ్రద అరుదైనకుఁ కీస్తూ ననుచరులునుబ్ర గొన్ఫగా విస్వశించువారలును అయిన మీరు ప్రసస్తమైన, అముల్యమైన నమ్రత యను వజ్రమును పెoఫుశేసికొనవలసివదిగా బ్రతిమాలుచున్నాను . ఇది సద్గుణమును కాపాడును. CChTel 352.2

    సత్ప్రవర్తనతో యధార్థతగల సామాన్య వస్త్రములను జొ డిoనినచో ఇవి యువతినిపవిప్రైత వాతావరణఘుతో. ఇది యామేకు నేయి అపాయఘులనుండి కాపాడగల కేడెఘువలె నుoడును. 10CG 417; CChTel 352.3

    సామాన్యములైన దుస్తులు జ్ఞానముగల స్త్రీని యోగ్యమైన స్త్రీగా కనబడునట్లు చేయును. CChTel 352.4

    క్రైస్తవులకు తగుఅనత్లు సామాన్యముగ వస్త్రము ధరించుకొని క్రైస్తవులమని చెప్పుకోను స్త్రీలకు తగినట్లుగ సత్క్రియలతో మిమ్మును మీరు అలంకరించుకొనవలెను. CChTel 352.5

    అసభ్యమైన ఫేషన్లను అవలంబించుటకుగాను అనేకులు స్వాభావిక సామాన్యత పట్ల అభిరుచిని కోల్పోయి అస్వభావికమైన వాటి కొరకు రహతహ లాడెదరు. కాలమును ,ద్రవ్యమును ,బలమును ,ప్రజ్ఞను ,ఆత్మయొక్క నిజమయిన విలువను బలిపెట్టి వారు తమ సర్వశరిరమును ఫేషను జీవితమునకు ధారపొసెదరు. CChTel 352.6

    ప్రియ యువజనులారా ,ఫెషను ననుసరించి దుస్తులను ధరించవలెననియు ,దాంబికముగా అగాపడుటకుగాను లేసులు ,బంగారము తమకున్న వెలుగును ప్రయోజనాత్మకముగా వినియోగించులాగున జగ్రత్తగా ఉపదేశము నీయవలెను. సాంకేతిక తమతమ పనులయందు నైపుణ్యమును సంపాదింతురు. క్రీస్తు అనుచరులు ఆయన సేవ చేయుచాన్నామని చెప్పుకొనుచు. బహ్యలంకరణలకై మీరు చేయు ప్రయత్నములను వివేచనగల ప్రజలు బలహీన మనస్సులను అహంభావముతో నిండిన హృదయములకు నిరూపణగా తిసికొనెదరు. 11CG 421;CChTel 353.1

    ప్రతి యువకుడు ,యువతి ,బాలుడు ,బాలిక సంపాదించుటకు ప్రయత్నించ వలసిన వస్త్రమొకటి యున్నది. అదియే పరిశుద్దల నీతి. లోక సమాజ ప్రమాణము ననుసరించి దుస్తులను తయారు చేసికొనుట యందు వారు ప్రదర్శించు ఓరిమి ఆసక్తి దీనిని సంపాదించుట యందు ప్రదర్శించినచో అచిరకాలములో వారు క్రీస్తు నీతిని ధరించు కొనెదరు. వారి పెళ్లు జీవగ్రంధము నుండి తుడుపు పెట్టబడవు. తల్లులు ,యువజనులు ,పిల్లల ,“దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ జేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము “అని ప్రార్ధింతురు. [కీర్తనలు 51:10] ఈ హృదయ పరిశుద్దత ,ఆత్మ సౌందర్యము ,ప్రస్తుతమందును ,నిత్యకాలమందును బంగారు కన్నా ప్రశస్తమైన వగును. హృదయశుద్ధి గలవారే దేవుని చూచెదరు. 12CG 417, 418. CChTel 353.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents