Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పిల్లల శిక్షణలో తల్లిదండ్రుల బాధ్యత

    తమ యావత్తు పైని దేవునికి హక్కు కలదనియు , హక్కు నేదియు రద్దు చేయజాలదనియు పిల్లలకు నేర్పించుడి. వారి కున్న దంతయు వారు విధేయులై యుందురో లేదో పరీక్షించుటకు అప్పగించ బడినది. ద్రవ్యము అత్యవసరమైన సంపత్తి. సమృద్ధిగా ఉన్న వారికొరకు దానిని ఖర్చు పెట్టకుడి. మీ మనః పూర్వక సమర్పణలు అవసరమైన వారుందురు. దుర్వ్యయముచేయు నలవాటులు మీకున్నచొ సాధ్యమైనంత త్వరలో వానిని విడిచి పెట్టుడి. ఇట్లు చేసిననేగాని మీరు నిత్యమూ దరిద్రులై యుందురు. 9CG 134;CChTel 313.1

    ఈ యుగామునందలి యువజనులలో స్వాభావికముగా మితవ్యయమును అవహేళన చేసి దానిని లొభిత్వముగ పరిగనించు భావము బలిసినది. కాని మితవ్యయము విశాల దృక్పధములు కలది. మితవ్యయములేని చోట యధార్దమైన ఔదార్య ముండ నేరదు. మితవ్యయమును కలిగియుండుట,మిగిలిన పదార్ధములను జాగ్రత్త పరచుకోనుటలో ఉత్తమ విధములను నేర్చుకొనుట నీచమని యెవరును తలంచరాదు. 105T 400;CChTel 313.2

    ఊహగానపు సమస్యలను పరిగణించుట గాక తమ ఖర్చు రాబడులను గూర్చి ఒక జాబితానుంచుకొనునట్లు యువజనులకు పిల్లలకు నేర్పుడి. ప్రతి యువకుడు ధనము నుపయోగించుటద్వారా దాని ప్రయోజనమును తెలిసికొన వలెను. బాల బాలికలు తాము సంపాదించు ధనముతో గాని తల్లిదండ్రులిచ్చు ద్రవ్యముతో గాని తమ దుస్తులను ,పుస్తకములను,ఇతర వస్తువులను తామే కొనుటకు నేర్చుకొన వలెను. తమ ఖర్చుల వివరములను లిఖించి యుండుటద్వార వారు ద్రవ్యము యొక్క విలువను గ్రహింతురు. వేరే విధముగా దీనిని వారు గ్రహించలేరు. 11CS 294;CChTel 313.3

    మన బిడ్డలకు అవివేకముగా సహాయమిచ్చుటకద్దు. తమ కళాశాల జీతమును పని ద్వారా సంపాదించుకొనువారు ఇతరుల ఖర్చులపై చదువు వారికన్నా తమ తరుణములను ఎక్కువ అభినందించెదరు. కారణమేమనగా వారికి వాని విలువ తెలియును. మన బిడ్డలు తమకు తాము కొనగలిగిన స్థితియందున్నపుడు మనము వారికి సాయము చేయరాదు. CChTel 313.4

    ఉపయోగకరమైన కాయకష్టములందు అనుభవము పొందకముందే భోధకుడగుటకు గాని ,వైద్యుడగుటకుగాని ,విద్య నభ్యసించుటలో తమ బాధ్యతను తల్లిదండ్రులకు అపార్ధము చేసికొని రని విదితమగు చున్నది. 12AH 387;CChTel 313.5

    పిల్లలను గారాబముగా పెంచు నేర్పు నైపుణ్యము లేని తల్లులు ఆర్ధిక వ్యవస్థకు విఘాతము కలిగించెదరు. అయినను ఆ తల్లి తన ఆవశ్యకతలను ,తన బిడ్డల ఆవశ్యకతలను ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర.. .. తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుం డెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తన ములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను ద్రవ్యమను వెచ్చించుట ,ధనమును దుర్వినియోగపర్చుట యని వారికి నేర్పించుడి. 13AH 374,375CChTel 314.1