Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రీస్తే మానవులకు తీర్పు తీర్చగలడు

    మానవులు అనుభవించవలసిన శ్రమలను, ఎదుర్కొనవలసిన శోధనలను యెదుర్కొనుటకు క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని మానవ జాతికి పెద్దయై నిలిచెను. శోధించబడిన వారికి సహాయము చేయుటలో పడిపోయిన శత్రువు మానవాళికి గలిగించు శోధనలను ఆయన తెలిసికొనవలసి యున్నాడు. CChTel 178.2

    క్రీస్తు మనకు న్యాయాధిపతిగా జేయబడెను. తండ్రియు, దేవదూతలును న్యాయాధిపతులు కారు. మానవత్వము ధరించి ఈ లోకమందు సంపూర్ణ జీవితమును జీవించిన ఆయనే మనలను విమర్శించవలెను. ఆయన మాత్రమే మనకు న్యాయాధిపతిగా నుండగలడు. సహోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొందురా? బోధకులారా, దీనిని జ్ఞాపకముంచుకొందురా? తల్లులారా దీనిని జ్ఞాపకముంచుకొందురా? మనకు న్యాయాధికారిగా నుండుటకు క్రీస్తు మానవత్వము ధరించెను. ఇతరులకు తీర్పుతీర్చుటకై మీలో నెవరును నియమింపబడలేదు. మిమ్మును మీరు క్రమపర్చుటకు చేయవలసినది ఇదే. మీరు న్యాయపీఠము నాక్రమింపక ఆయన ఇచ్చిన ఆదేశమును అనుసరింపవలసినదిగా క్రీస్తు నామ మందు నేను మిమ్మును అభ్యర్ధించుచున్నాను. దినదనము ఈ వార్త మానము నా చెవులలో ;ప్రతిధ్వనించినది “న్యాయపీఠము. రండి వినయముతో దిగిరండి. ”109T 185,186;CChTel 178.3

    తప్పులన్నoతిని ఒకే విధముగా పరిగణించడు. పరిమితి జ్ఞానముగల మానవుని పరిగణనలో వాలే దేవుని దృష్టిలో ఏది లేక అది చిన్న తప్పిదముగా ,అగపదినాను దేవుని ద్రుష్టియందె పాపమును సూక్ష్మమైనది కాదు. మానవుడు స్వల్ప ధొశములుగా పరిగణిoచు వానినే దేవుడు గొప్పనేరము లుగా నేన్చావచ్చును. మానవులు త్రాగుబోతు ,నేవగించుకొని తన పాపము అతనికి పరలోక రాజ్యములేకుండ చేయునని చెప్పెదరు. కాని గర్వమును స్వార్ధ ప్రీతిని ,దురసను గ్రహించారు. ఈ పాపమూ దేవునికి ప్రత్యేకముగా కోపము కలిగించునవి. దేవుడు ఆహాన్కరులను. ఎదిరించును “దురాశ విగ్రహారాధన యని పౌలు మనలను హెచ్చరించుచున్నాడు. దేవునికి వాక్యమందు ఖడించబడు విగ్రహారాధన విషయమై పరిచితిగల వారు యీ పాపము ఎంత అపాయకరమైనదో వెంటనే గ్రహించెదరు.” 115T 337. CChTel 179.1