Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    గౌరవమును మర్యాదను నేర్పుది

    వృద్ధులను గౌరవించవలెనని దేవుడు ప్రత్యేకముగా ఆదేశించు చున్నాడు. “వెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అవినీతి ప్రవర్తన గల వారికి కలిగియుండును” అని ఆయన సెలవిచ్చుచునానడు. సామెతలు 16:31. చేసిన యుద్దమునుగూర్చి సాధించబడిన విజయములను గూర్చి యని సాక్షమిచ్చుచున్నవి. విశ్రాంతిని సమీపించుచున్న పాదములను గూర్చి ,త్వరలో ఖాకానున్న స్థలమును గూర్చి యని సాక్ష్యమిచ్చు చున్నవి. ఈ విషయమును గుర్తించుటకు పిల్లలకు సాయము చేయుడి. అప్పుడు వారు వృద్దులకు గౌరవ మర్యాదలు చ్చుపి వారికి సంతసము కలిగించెదరు. అదియు కాక పిల్లలకు “తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి దేవునికి భయపడ వలెను. ”అను ఆజ్ఞను అనుసరించగా వారి జీవితములు నమ్రత సౌందర్యములతో రాజిల్లును. లేవి. 19:32. 37Ed. 244;CChTel 380.4

    సుగుణములలో మర్యాద ఒకటి. దీని నందరు సంపాదించుకొనవలెను. దీనికి స్వభావములు కరుడుగట్టి కరకుగా నుండును. క్రీస్తు ననుసరించు చున్నామని చెప్పుకొనుచు కరకుగాను నిర్దయగాను అమర్యాదగాగు వర్తించువారు క్రీస్తు నింకను ఎరుగనె యెరుగరు. వారు యధార్ద వంతులు కావచ్చు ,సత్య వర్తనులు కావాచ్చును. కాని యధార్ధర సత్యవర్తన ,దయ ,మర్యాదల కొరతను పరిచేయ జాలవు. 38PK 237CChTel 381.1