Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆర్ధిక విష్యములవై భార్య భర్తలకు హితవు

    ఆయవ్యయములను గూర్చిన వివరములను భద్రపరచు విధమును అందరు నేర్చుకొన వలెను. వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. వ్యయమువంతటిని నిర్దుష్టముగా లిఖించ వలెను. 14AH 374CChTel 314.2

    కావలసినంత జాగ్రత్తగా నున్నచో నేడు మీకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగ పడు నిమిత్తము ,దైవ సేవకయి సహాయము నిచ్చు నిమిత్తమును ,మీ యొద్ద నేడు ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు యెషయా గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. యెషయా అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి గడ్డు పరిస్థితి లేర్పడినపుడు కుటుంబ పోషణ నిమిత్తము కొంత ననిల్వ ఉండవలెను. 15AH 395,396;CChTel 314.3

    మీ రోకరికొకరు తోడ్పడ వలెను. భార్యకు ద్రవ్య మియకుండ బిగపట్టుట ఒక సలక్షనమని భావించకుడి. CChTel 314.4

    మీరు మీ భార్యలకు వారమున కొకతూరి కొంత నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ మియుటలేదు. మీ భార్యకు వివేచనా పూర్వకమైన బుద్ధి కలదు,CChTel 314.5

    మీరు సంపాదించు ద్రవ్యములో కొంత భాగమును మీ భార్యలకీయండి. ఆ భాగమును తమ సొంతడిగా పరిగణించి తమ యదేచ్చగా వాడుకోననీయండి. భార్య సంపాదించిన ద్రవ్యమును తన చిత్తాను సారముగ వాడనీ యుడి. విమర్శించబడకుండ తన సొంతముగా వాడుకొనుటకామెకు కొంత సొమ్మున్నచో తన హృదయ భారము చాల మట్టుకు తగ్గును. 16AH 378CChTel 315.1