Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 63 - జ్ఞాపకముంచుకొనవలసిన కొన్ని విషయములు

    రక్షకుడు తన శిష్యుల కిచ్చిన ఉపదేశములు సర్వ యుగములందును ఆయనకు గల అనుపరుల శ్రేయస్సు కొరకే ఇయ్యా బడినవి. “మిమ్మును గూర్చి మీరు జాగ్రతపడుడి “అని చెప్పినపుడు లోకాంత సమీపమున నివశించు వారిని ఆయన దృష్టి యందుచుకొనెను. పరిసుద్దాత్మ యొక్క ప్రశస్త గుణమును వ్యక్తిగతముగా మనము మన హృదయములలో వృద్ధి పరచుకొన వలెను. 1T 102;CChTel 507.1

    మన ముందు క్లిష్టసమయమున్నది. అందలి బాధలను శోధనలను ఎదుర్కొనుటకు ,బాధతలను నెరవేర్చుటకు పట్టుదలతో కూడిన విశ్వాసము అవసరము. మనము మహిమాన్వితముగా జయము పొంద వచ్చును. మెళుకువగా నుండి ప్రార్ధించి ,విశ్వసించు ఒక ఆత్మ కూడ శత్రువు మోసముకు లొంగదు. CChTel 507.2

    దైవ సత్యములను గ్రహింప శక్తి పొందిన సహోదరులారా ,ఈ లోక చరిత్రంతిమ ఘట్టములలో మీరె పాత్రను నిర్వహింతురు? ఈ గంభీర వాస్తవములను మీరు గుర్తించుచున్నార ? పరలోకమందును భులోకమందును జరుగుచున్న దిద్దుబాటును గుర్తెరిగితిరా? వెలుగు నంగికరించిన వారు ,ప్రవచానములను ఈ వాక్యాల యొక్క సంగ్రహం ఒక మనిషి యొక్క అభిప్రాయం కన్నా ఎక్కువ బృహత్తరమైనదేమీ కాదు కనుక, లేఖనాల ఉపప్రమాణాలు సంపూర్ణముగా అవసరం. మనిషి అభిప్రాయం తనంతట తానే దేవుని గురించి అర్థం చేసుకోవడంలో తరచుగా సరికానిది మనకి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనదని చెప్పడం ఒక పెద్ద మాట. అలా చేయలేకపోవటం వల్ల మనం ఆయన చిత్తానికి ప్రతికూలంగా, అబద్ధపు దేవుళ్ళను ఆరాధించి, వెంబడించేలా చేయగల సంభవనీయత ఉంది. “దానికి తాళజాలిన వాడెవడు ?”అని యదార్ధ హృదయముతోను ,వనకుచున్న పెదవులతో అడుగు కొనిడి. కృప కాలపు ఈ అంతిమ ప్రశస్తఘడియలలో మీ విశాల నిర్మాణమందు అత్యుత్తమ వస్తువులను ఉపయోగిం చు చున్నారా? ఏ విధమైన మచ్చయు లేకుండ మీ యాత్మను శుద్ధిపరచుకొను చున్నారా? వెలుగును వెంబడిరచితిరా? మీ విశ్వాసమునకు తగినట్లు మీ క్రియలున్నవా?CChTel 507.3

    కొంత మట్టు కే లాంఛన ప్రాయముగా నమ్ము విశ్వాసిjైు కొరవడి నిత్య జీవమును కోల్పోవుట సాధ్యము. బైబిలు సత్యములలో కొన్నింటిని అవలంభించి క్రైస్తవుడనిపించుకొనుచు క్రైస్తవ శీలమునకు అవసరమైన అర్హతలు లేనదున నాశనము పొందుట సాధ్యమే. దేవుడిచ్చిన హెచ్చరికలను, ఆలక్ష్యము చేసినను లేక లెక్కలేనట్లువానిని చూచినను. పాపమున ప్రేమించినను, లేక ఇది పరవాలేదు అని తలంచినను,మీరు మీ రక్షణను పోగొట్టుకొనుచున్న వారగుదురు. మీరు త్రాసులో తూయబడగా తక్కువగా నున్నట్లు తేలును. కృప సమాధానము, క్షమాపణ, మీ యొద్ద నుండి తీసివేయబడును. యేసు మిమ్ముదాటి పోవును. మీ ప్రార్థనలకు విజ్ఞాపనలకు ఆయన ఎన్నడును అందడు. కృప ఇంకను ఉండగనే, రక్షకుడు మన పక్షమున విజ్ఞాపన చేయుచున్న సమయమందే నిత్యజీవము కొరకు మనము నమ్మకముగా కృషిచేయుదుముగాక. 26T 40-1, 405. CChTel 508.1

    సాతానుడు నిద్రించుట లేదు. స్థిరమైన ప్రవచన వాక్యమును నిరర్థకము చేయుట కాతడు మేల్కొనియున్నాడు. ఆయన వాక్యమందు స్పష్టమొనరించ బడిన దైవ చిత్తమునకు ప్రతి కూలముగా పని చేయుటలో నతడు నైపుణ్యమును, మోసమును, ఉపయోగించుచున్నాడు: సత్యమును మాజీ చేయుటకు తానుపన్నిన కుతంత్రముల ద్వారా సాతానుడు అనేక సంవత్సరములుగా మానవ మనస్సులను స్వాధీనపరచుకొను చున్నాడు. ఈ శ్రమకాలమందు సత్య సంధులు దైవభీతి కలిగి దావీదు పలికిన ఈ పలుకులను పునరుద్ఘాటించుట ద్వారా దైవ నామమును మహిమ పరచెదరు. “జనులు నీ ధర్మ శాస్త్రమున నిరర్థకము చేసియున్నారు. యెహోవా పక్షమున క్రియ జరిగించుటకు ఇదే సమయము.” కీర్త 119:126. 39T 92;CChTel 508.2

    ప్రపంచములోని ఏ ప్రజలకు లేని సత్యము మాకున్నదని మనము చెప్పెదము. అట్లయిన అట్టి విశ్వాసమునకు అను గుణ్యముగా మన జీవితము, శీలము ఉండవలెను. పరలోకపు దాన్యపు కొట్టులో పోయు నిమిత్తము సంచులలోని కెత్తబడు ప్రశస్తమైన ధాన్యమువలె నీతి మంతులు సమకూర్చబడెదరు. అయితే దుర్మాద్గులు తుది మహాదినమున దహించబడుటకు ఎత్తబడు గురుగులవలె నుందురు. గోధుమలు, గురుగులు “కోతకాలము వచ్చువరకు కలిసి పెరుగును.”CChTel 508.3

    జీవిత కృత్యములో నీతి మంతులు అనీతిమంతులు చివరి దినము వరకు కలిసి యుందురు. వ్యత్యాసము అందరికి అవగతమగుటకు గాను వెలుగు బిడ్డలు చీకటి బిడ్డల మధ్యకు చెదరగొట్టబడెదరు. ఇట్లు దైవ జనులు “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతి శయములను” ప్రచురము చేయవలెను. హృదయమందు ప్రజ్వరిల్లు దైవ ప్రేమ, జీవితమందు ప్రదర్శించబడు క్రీస్తును పోలిన సమైక్యత ` ఇది పరలోకమును గూర్చిన ఒక సంగ్రహ వివరణ. లోకస్థులు చూచి పరలోక వైభవమును కొనియాడుటకు గాను దేవుడీ సంగ్రహ వివరణనను గ్రహించెను. 45T 100;CChTel 509.1

    దైవసేవ చేయువారికి దుష్టప్రజలు దుష్టదూతలు వ్యతిరేకముగా నుందురు. క్రీస్తు పక్షమున జేర యత్నించు ప్రతి యాత్మ తిరగి సంపాదించుట సాతాను సంకల్పము. నాశనము పొందుటకు గాను దుర్మార్గులు మోసములకు తమ్మును తామప్పగించు కొనెదరు. ఈ మనుష్యులు పైకి యధార్థ గల వారివలె అగపడి తుదకు ఎన్నుకొనబడిన వారిని సహితము వంచించుటకు యత్నించెదరు. 54T 595; CChTel 509.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents