Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అసుయాపరుడు ఇతరుల యందలి మంచిని చూడలేదు

    మనకున్న కలవరములు ఆశభంగములు మనలను చిరచిరలాడు వారినిగా చెయనీయ కూడదు. సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది. అది షోమ్రోనేగదా. యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి యెరూషలేములోనివే కావా. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టు కొనిన విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును. విశ్వాసము ,నిరీక్షణ ,ధైర్యము ,ప్రేమ --వీనిని అలవరచుకొనుము. నీ హృదయమందు దైవ సమాధానమును పాలన చేయ నీయము. 48T 191;CChTel 341.1

    అసూయ ,క్రొధముయొక్క మారు రూపము మాత్రమే కాదు అది మనోశక్తులను గజిబిజి చేయు నొక జాడ్యము. అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము. జయ నానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను తల్లిదండ్రులపై నతడు అసూయపడి పాపము చేయుటకు వారిని శోదించి తద్వారా వారినేకాక సర్వ మానవ సమాజమును పాడుచేసెను. CChTel 341.2

    అసూయపరుడు ఇతరులు సద్గుణములను సత్ర్కియలను చూడనొల్లడు. మేలైన దానిని చులకనచేసి దానిని తప్పుగా చూపించుటకు సర్వదా సిద్దముగ నుండును. మానవులు తరచుగా తమ తప్పిదములను ఒప్పుకొని వానిని విసర్జింతురు. కాని అసూయపరుడు ఇది చేయడు. ఒకడు తనకంటే ఘనుడని గుర్తించుటయే అసూయకు దారితీయుచున్నది. గనుక గర్వము ఆ విషయమును ఒప్పుకొనుటకు సమ్మతించదు. తాను చేయునది తప్పని అసూయపరుని ఒప్పించుటకు ప్రయత్నించగా అతడు ఎవరిని ద్వేషించుచున్నాడో అతనిని మరింత ద్వేషించును. సర్వసాధారణముగా ఆ దుర్గుణము నతడు విడువజాలడు. CChTel 341.3

    అసూయ పరుడగు మనుజుడు తానెక్కడకు వెళ్లినను హాని తలపెట్టును. స్నేహితులను విడదీసి మానవునికి దేవునికిమధ్య విద్వేషము, తిరుగుబాటు రేపును. సద్గుణ లక్ష్యము చేయుటకు సాహసిక కార్యమములను ఆత్మోపేక్షతో కూడిన కృషిని నిర్వర్తించకుండ తానున్న తావునే నిలచి ఇతరుల కృషి వలన కలిగిన మెప్పును తృణీకరించుచు అందరికన్న ఉత్తమమయినవాడు, అధికుడు తానేయని యందరు తలంచవలెనని యతడు తాపత్రయపడును. CChTel 342.1

    కీడు చేయుట యందానందించు నాలుక కొండెములు చెప్పితే నేనును చెప్పుదును అని సదరు నాలుక “నరకము చేత చిచ్చు పెట్టబడునని” అపోస్తలుడగు యాకోబు చెప్పుచున్నాడు. అది జగడములను కొరవి కట్టెలను నలు ప్రక్కలకు విసరును. నిర్దోషులకు కలుగు నసకీర్తిని గూర్చి కొండెగాండ్రకేమి లెక్క? భారముతో క్రుంగిపోవుచున్న వారి యందలి నిరీక్షణను, దైన్యమును నాశనము చేసినను అతడు తన బిడ్డ పనిని మానడు. ఇతరుల పేరును చెరచవలెనను నిచ్చను తీర్చుకొనుటకతడు ప్రయత్నించును. పవిత్రమయిన యధార్థమయిన, ఉదాత్తమయిన, సుందరమయిన సమస్తమును క్రైస్తవులమని చెప్పుకొనువారు కూడా మనస్కరించరు వారు అభ్యంతరమయిన అవాంఛనీయమయిన విషయములను ప్రేమించి ప్రపంచము తెలిసి కొనునట్లు వెల్లడిరచెదరు. 55T 56, 57;CChTel 342.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents