Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాయము 66 - నేను త్వరగా వచ్చుచున్నాను

    ఇటివల రాత్రి సమయమున పరిసుద్దాత్మ మూలమున నా మనస్సున నాటిన విశ్యమేమనగా మన మనుకున్నత త్వరగా వచ్చుచున్నచో ప్రజలకు సత్యమందించుటలో మనము గతమున ప్రదర్శించిన దానికన్నా ఎక్కువ చురుకుదనము కలిగి యుండవలెను. CChTel 526.1

    ఈ సందర్భముగా నా మనస్సు 1833,1844 సంవత్సరములలోని ఎద్వేంటు విశ్వసులను గూర్చి తలంచు చున్నది. అప్పుడు గృహములను దర్శించుట ఎక్కువుగా నుండెడిది. దైవ వాక్యమందు గల సనగాతులను విషయము ప్రజలను హెచ్చరించుటకు నిర్వరామ కృషి సాగినది. మొదటి దూత అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరు ను సహాయము చేయ వలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషేమీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురుఅందుకు వారు-నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుమునీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును గాక. మన స్వకీయ జీవితములో సత్యము యొక్కయు నీతి యొక్కయు శక్తిని చూపవలెను. త్వరలో ప్రపంచము తన భగ్న శాసనము నిమిత్తము శాసన కర్తను ఎదుర్కొనవలసి యున్నది. శాసన దిక్కారమునుండి విధేయతకు మళ్ళు వారే క్షమాపణ సమాధానములను పొందగలరు. CChTel 526.2

    జీవ వాక్యమగు సత్యమును ఎరిగిన వారందరు ఎరుగని వారికి జ్ఞానోదయము కలిగించుటకు కృషి చేసినచో ఎంతమేలు చీకూరి యుండెడిది !సమరియ స్త్రీ పిలుపు నంగీకరించి క్రీస్తు నోద్దకు సమరియులు వచ్చినప్పుడు వారిని గూర్చి తన శిష్యులతో క్రీస్తు కోతకు సిద్ధముగా నున్న పంట పోలమని వ్యకీకరించెను. “ఇంక నాలుగు నెలలైనా తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురుగదా ఇదిగో మీ కన్నులెత్తి పోలములను చూడిడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్న “వాణి మీతో చెప్పుచున్నననెను. యోహాను 4:35. సమరేయులతో క్రీస్తు రెండుదినములుండెను. ఏలయనగా సత్యము విషయము వారు ఆకలిగొని యుండిరి. ఆ రెండు దినములలో ఆయన ఎంత గొప్ప పని చేసెను ఆ రెండు దినముల పనిద్వారా “ఆయన మాటలు వినినందున ఇంక అనేకులు నమ్మిరి.” వారిచ్చిన సాక్షమిది: “మా మట్టుకు మేము విని యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసి కొన్నాము.” 41,42 వచనములు. 13TT 435, 436;CChTel 526.3