Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 62 - జలించు కాలము

    అపాస్తలుడు సహోదరుల నిట్లు హెచ్చరించుచున్నాడు :“తుదకు ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాఅది తంత్రములను ఎదిరించుటకు సక్తిమంతులగునట్లు. . అపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చినవారై నిలివుబడుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకోనుడి. “ఆహా ! మనముందున్న దినము ఎంత భయంకరమైనది ! దేవుని పిల్లలమని చెప్పువారు ఎట్లు జల్లించబడేదరు ! నీతిమంతులలో కలసి యుందురు. రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు అధిపతులందరి”యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను. ఏల యనగా రాజైన తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దానివిని, ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును.” ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమా చారము. కాని ప్రభువు త్వరలో వచ్చుచున్నాడు. స్వల్ప కాలములోనే ప్రతి వ్యక్తి విషయము తిర్పులోనికి వచ్చును. వారికియబడిన వెలుగు ప్రకారము ప్రవరించిన వారు ప్రభువు పక్షపు వారుగా పరిగణించ బడేదరు. 1TM 163;CChTel 501.1

    సంఘమునకు శుద్ధి పరచు దినములు శరవేగాముగా వచ్చుచున్నవి. దేవునికి పవిత్రమైన జనాంగముండును. త్వరలో జరుగుచున్న ఆ బ్రహ్మాండమయిన జలింపులో మనము ఇ శ్రాయేలియులు బలమును గూర్చి యెక్కువగా తెలిసికొనెదము. CChTel 501.2

    ఆయన చేట తన చేతిలో నున్నదనియు ,ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేయు కాలము సమీపించుచున్నదనియు సూచనలు వ్యక్తము చేయుచున్నవి. 25T 80;CChTel 501.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents