Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 56 - మన విశ్వాసమునకు చెందినివారితో మన సంబంధము

    లోకముతో మనకెట్టి సబంధమును వుండరాదా ? యను ప్రసన వేయబడ వచ్చును. దైవవాక్యమే మనకు మార్గదర్శి. అవిశ్వాసులతోను,క్రైస్తవెతరులతోను మనలను సమానము చేయు పంచుతాడు సామాన్యంగా క్రైస్తవులకు వచ్చే సమస్య ఏంటంటే మనలను దేవుడు ఏ వరములతో నింపాడో అని గ్రహిస్తామో ఆ వరాన్ని మాత్రమే వుపయోగించి దేవుని సేవ చేయటానికి శోధింపబడతాము. అయితే ఆత్మీయవరాలు పనిచేయాల్సింది ఆవిధంగా కాదు. అయినాను మనము వారితో నెత్తి సంబంధమును లేకుండ జీవించనురాదు. లౌకికులకు మనము చేయ కలిగిన మేలును చేయ వలెను. CChTel 464.1

    ఈ విషయమందు క్రీస్తు మనకొక ఆధర్శమును చూపెను. సుంకరులతొను ,పాపులతోను భుజించుట కాహ్వానించబడి నపుడు ఆయన నిరాకరించలేదు. ఏలననగా వారితో ఇతరులు మనకున్న ఆత్మీయవరాల సామర్ధ్యతను గుర్తించి, మనకు వారిచ్చే సంకేతములవలన అవీ ధృవీకరించబడును. కొంతమంది తరచుగా మనము ప్రభువుని సేవించేటప్పుడు చూచేవారు ఏ ఆత్మీయవరములను ఉపయోగిస్తున్నామో అది మనకు ఖచ్చితముగా దేవుడిచ్చిన వరముగా మనము గుర్తించకపోవటాన్ని లేక స్వీకరించుటను గుర్తిస్తారు. ప్రార్థన చాల ముఖ్యం. మనము ఏ విఢఃఅంగా ఆత్మీయవరాల తెలుసు. చున్నాడు. “మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనిఇయుడి. ”మత్తయి 5:16. 1GW 394;CChTel 464.2

    అవిశ్వాసులను దేవునితో జతపరచావలేనని ఉద్దేశ్యముతో మనము వారి సాంగత్యము చేసినచో వారి పలుకుబడి తాళ గలిగిన ఆధ్యత్మిత మనకున్నచో వారి స్నేహము మనకు హాని చేయజాలదు. CChTel 464.3

    క్రీస్తు లోకమునకు రక్షించుటకును పతిత మానవులను అనంతడగు దేవునితో జతపరచుటకు వచ్చెను. క్రీస్తు అనుచరులు వెలుగు సాధనములుగా నుండవలెను. దేవునితో సహవాసము కలిగి తాము పరము నుండి పొందిన ఆశీర్వాదములను చీకటి యందున ,తప్పిదముల యందున వున్నా వారికి వారు అందించవలెను. హనోకు దినములో ప్రబలిన పాపము లాతనికి అంటలేదు. ఈ దినములలో నవి మనలనెందుకు ముట్టవలెను? అయినను మనము మన ప్రభువు వలె బాధపడుచున్న మానవాళి విషయము, అభాగ్యుల విషయము, ప్రేమాదరములు కలిగి అవసరమందున్న వారిపట్ల వేదన నొందువారిపట్ల సానుభూతి చూపవచ్చును. 25T 113; CChTel 464.4

    మూడవ దూత వర్తమానము మనకు ప్రశస్తమైనదనియు, సబ్బాతాచరణ దేవుని సేవించువారికిని ఆయనను సేవించని వారికిని గల బేదములను తెలుపు ఒక గురుతనియు నా సహోదరులు గ్రహించగలందులకు నేను ప్రార్థించుచున్నాను. నిద్ర యందును, నిర్విచారమునందును నిమగ్నులైనవారు మేల్కొనవలెను. CChTel 465.1

    మనము పరిశుద్ధులముగానుండు నిమిత్తము పిలువబడితిమి. మన విశ్వాసము యొక్క ప్రత్యేక విషయములను కాపాడినను కాపాడక పోయినను ఏమంత పట్టింపు లేదని తలంచుచున్నామను ఉద్దేశమును కలిగించకుండ మనము జాగ్రత్తగా నుండవలెను. గతమున కన్న ఇప్పుడు మనము సత్యము విషయము నీతి విషయము, బలవత్తరముగా నిలువబడవలసిన ఆవశ్యకత కలదు. ఆజ్ఞలను గైకొను వారికిని గైకొనని వారికిని మధ్య గల భేదము విస్పష్టముగా ప్రదర్శితముగావలెను. కఠినముగా పరీక్షించబడు వారికి అవసరమగు ఆయన దీవెనలను పొందు నిమత్తము ఆయనతో నిబంధన సంబంధమును కాపాడుకొనుచు మనము మనస్సాక్షితో ఆయనను గౌరవించవలెను. CChTel 465.2

    మన విశ్వాసము (మతము) మన జీవితములో అదుపు చేయుశక్తి కాదను ఉద్దేశ్యమును కలిగించుట దేవుని చాల అగౌరపరచుట యగును. ఆయన మన ప్రభువుÑ మన మాయన ప్రజలము అను సంగతిని ఉపేక్షించి మనకు ప్రాణమయిన ఆయన ఆజ్ఞలకు ఇట్లు విముఖులమగుదుము. 37T 108;CChTel 465.3