Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆధ్యాత్మిక విషయముల పట్ల అభిరుచి వృద్ది చేయుడి

    యౌవనస్థులు మేలకువగా ను౦డి విసుగక ప్రార్దించుటయ౦దే వారికి క్షేమముకలదు. ఇది చేయకయే తాము కైప్తువులుగ నులడగలమవి వారు పగలఎములు పలుక నక్కరలేదు అరణ్యముతో కీస్తూ ను సమీపించినటుల పాతానుడు తన శోధనలను పన్నాగవల లను వెలుగును ముసుగులో పమీకేచుచునాడు. అతడపుదు పరలోక రూత నొకనిగ కనిపించేను. లపవాది పరలోక అతిథి వలె మన వదరుకు వచుఎను. మనకు వ్వసథిబుదిధో అప్రైపనుత్తతలయణే కేష్నుము కలదని అపాస్తలుడు వాకుచుఎచున్నాడు. నిర్ణాత్యష్యభావము అల్పాతోచన కలిగి క్రెన్తవ విధులను నిరణక్షము చేయు యువజనులు జయి౦చినట్లు జయి౦చుటకు బదులు అపవాది శోధనలకు నిత్యము లౌ౦గిపోవు చున్నారు. 23T 374;CChTel 355.2

    మేము దేవుని పక్షమున నున్నామని యనేకులనెదరు. కాని వారాయన పక్షమున లేరు. వారి క్రియల భారమంతయు సాతాను ప్రక్కనే మొగ్గుచున్నది. మనమెవరి ప్రక్క నున్నామే యెట్లు నిర్ణయించ గలము ?మన హృదయ మేవరియందున్నది ?మన తలపులేవరిపై కేంద్రీకరించబడి యున్నవి ?ఎవరిని గూర్ని చర్చించుట మనకిష్టము. మన ప్రేమను ,బలమును ఎవరు చూరగొనిరి ?మనము ప్రభువు నుప్నచో ఆయన నున తలంపులలదులడును మనమాయనను గూర్చియే తలలచేదము. లోకములో మనకు పొతన మన పమన్తమునున్గా మనయావచ్ఛరీరమును ఆయనకు అలకెతము చేసియున్నాము. ఆయన పోలికను కలిగి యులడులుకు ఆయన ఆత్మను శాసిలచుటకు ఆయన చిత్తమును నెరవేర్చుటకు ,సకల విషయములందున ఆయనకు సంతోష పెట్టుటకు మనమభిలిసింతుము. CChTel 355.3

    లాభదాయకమైన ఫలితములను సాధించుటకు ప్రజ్ఞనుపయొగించుశక్తియై యధార్ధ విద్యాయై యున్నది. ప్రపంచము మన కండరముల యొక్కయు ,ఎముకయోక్కయు ,మెదడుయొక్కయు బలమునుహరి౦చుచు౦డగా మతము నెడల మనమి౦త అశదఛి చూఫులుకు కారణమేమిప్రి కారణమేమనగా మన శరీరశక్తి యలతయు దాని నైఫునకే యాక ర్జాలచబడు చుప్నది. లోకవ్యవహారములను ఆపక్తి తో మనలను మనము తర్పితు చేసికొలటిమి. వారము పొడుగునా ధరించిన దుస్తులతోనే వారికి నివారణ కలిగెడిదే కాని వారాసర్పమును చూడరైరి. తత్పలితముగా మనస్ఫు సునాయాసముగా ఆ పలథాలోనే పావులు పలభనిలచుమప్నది. ఈ హేతువు చేతనే కైస్తవులకు మత జీవితము కషటమయినదిగను స్టైపపలచజీనితము సుళునైనదిగను ఆగపడును. ఆ మారగిమున పయనించులుకు మానసికలు శిక్షణ పొలదినని. దైవవాక్యమండలి సత్వములను గూర్చి ఒప్పుకొనెదరు గాని క్రియల ద్వారా ఆ సత్యమును కనుపరచరు. CChTel 356.1

    మత విషయకమయిన తలంపులను ,భక్తీ భావములను వృద్ధి చేయుట విద్యలో నొక భాగముగ నుండుటలేదు. ఇవి సర్వ శరీరమును స్వాధీనపరచుకొని నడిపించవలెను. మంచి చేయు నలవాటు లోపించినది. పరిస్థితులు బాగున్నపుడు కార్యకలాపములు చురుకుగా తలంచుట యనునది మనస్సుయొక్క ప్రధాన సూత్రముగా లేదు. CChTel 356.2

    పవిత్రతను ప్రేమించుటకు మనస్సు శిక్షణ పొందవలెను. ఆధ్యాత్మిక విషయముల పట్ల ప్రేమను ప్రోత్సహించవలెను. కృపయందును సత్యవిషయక మలచితనము వారము పొడుగునా ధరించిన దుస్తులతోనే వారికి నివారణ కలిగెడిదే కాని వారాసర్పమును చూడరైరి. కొరకు పరిశతిం తకొరకై కౌతా నకలు మలచిచే కాని మీరంతటితో ఆగినచో నని నిపరుయోగములగును. సదాశయములుండుట మంచిదే. కాని వానిని పట్టుదలతో ఆచరణలో పెట్టుకున్నచో నవి నిరుపయోగములగును క్రైస్తవులగుటకును నీరీక్షించి కాంక్షించుచునే అనేకులు నాశనమగుదురు. వారు పట్టుదలతో ప్రయత్నించలేదు. అందుచే వారు త్రాసులో తూయబడి తక్కువగా నున్నట్లు కనుగొనబడెదరు. చిత్తము సాన్మార్గమున నడిపించబడవలెను. నేను మనఃపూర్వక క్రైస్తవరాలిగా నుండగోరెదను. యేసు పలికిన మాటలనాలకించుడి: “నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచ బడుదురు.” మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గల వ్యక్తిని తృప్తి పరచుటకు క్రీస్తునేక సన్నాహములు గావించవలెను. 32T 262-266;CChTel 356.3