Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జన్మ దినములు ,దైవ స్తుతికి తరుణ దినములు

    యూదుల హయాములో శిశు జనవంతరము దైవ నిర్ణయము చొప్పున ఒక అర్పణ నిచ్చుట కలదు. ఇప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల జన్మ దినమున వారికి పారితో1AH 472—476. షికములిచ్చుట కాననగును :మానవులుయన్నట్లు ఆ బిడ్డను గౌరవిన్చుటకు గౌరవించుటకు వారు ఈ తరుణమును వినియోగించెదరు. ఈ విషయములలో సాతానుడు తన ఇష్టమును నెరవేర్చుకొనుచున్నాడు. మానవులకు బహః మతులిచ్చునట్లు ఆతడు చేయుచున్నాడు. ఇట్లు పిల్లల తలంపులు తమందే కేంద్రిక్రుతములై తాము ప్రత్యేకమైన శ్రద్ధకు అర్హులమని తలంచునట్లు వారిని తయారు చేయుచున్నాడు CChTel 317.7

    జన్మదినోత్సవము నాడు మరియొక సంవత్సరము తమ జీవితములకు కాపాడి ప్రేమాదరములను చూపిన దేవునికి తాను కృతజ్ఞత చూపవలెనని బిడ్డలకు తల్లిదండ్రులు నెర్పించవలెను. ఈ రీతిగా ప్రశస్త పాఠములను నేర్పవచ్చును. జీవము ,ఆరోగ్యము ,ఆహారము ,వస్త్రములు ,నిత్యజీవ నిత్యజీవ నిరీక్షణ విని నిమిత్తము సర్వ కృపా దాతకు మనము ఋణస్థులము. దేవుని ఈవులను గుర్తించి మనము ఆయనకు కృతజ్ఞతార్పణలను చెలించవలెను. ఈ జన్మ దిన బహుమానములను దేవుడు గుర్తించును. CChTel 318.1

    తమ జీవితమందు గడచిన సంవత్సరమును గూర్చి సమీక్ష చేసికోనునట్లు వారికి శిక్షణ నీయుడి. పరలోక గ్రంధములలో దాఖలైయున్న రీతిగా నుంచుకొనుట వారికిష్టమో కాదో ఆలోచించునట్లు వారిని తర్భిదు చేయుడి. తమ ప్రవర్తన ,మాటలు ,క్రియలు ,దేవునికి ఇష్టమై యున్ననో లేవో యని తలంచునట్లు వారిని ప్రోత్సహించుడి. వారు తమ జీవితములను యేసు పోలిక చొప్పున దైవ మార్గములను ,ఉపదేశములను గూర్చిన జ్ఞానమును వారికి నేర్పించుడి. CChTel 318.2

    నాకు జన్మదిన బహుమానము గాని క్రిస్మస్ దిన బహుమానము గాని ఇయ్యవద్దని నా యింటి వారికిని స్నేహితులకును చెప్పితిని. కాని ఆ బహుమానామూల్యమును సంఘ స్థాపన నిమిత్తము వినియోగించబడుటకై దేవుని ధనాగారములో చెలించబడుటకు తామ ఇష్టపడకున్నచో ఇయ్యవద్దని ఖండితముగా చెప్పితిని. 1CChTel 318.3

    (1) AHCChTel 318.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents