Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుడెన్నుకొనిన ఉపాధ్యాయులు

    తన్నుతాను సమర్పించుకొన్న ప్రతి ఆధ్యాపకునితో దేవుడు పని చేయును. దీనిని గుర్తించుట ఉపాధ్యాయునికి మేలు. దైవ శిక్షణ క్రింద గల ఆధ్యాపకులు ప్రపంచము నెదుట స్తుతింపదగు మాదిరిగా ఆయన నిలిచెను. తన భక్తికి దండనగా మరణము సంభవమని యెరిగియు హృదయపూర్తిగా నతడు దేవుని తట్టు తిరిగెను. స్వభావము ,సర్వకాథిన్యము ,కోపము కలిగి యుండుట ఎంత అనుచితము !ఇట్లు చేయుట ద్వారా వారు పిల్లలయందు తమ లోపములను స్థిరపరచెదరు. CChTel 387.1

    తన ఆత్మద్వారా దేవుడు మానవాత్మతో సాంగత్యము చేయును. పతించునపుడు మీరి విధముగా ప్రార్ధించుడి.” నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నాకన్నులు తెరుపుము. “కీర్తనలు 119:18. ప్రర్ధాన ద్వారా ఉపాధ్యాయుడు నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్ళు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అని యీ ప్రవక్త ఉత్తరమిచ్చెను. రాజా ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దైవ ప్రేమాకిరణములు బిడ్డల హృదయములను ఆవేశపరచును. వారికొరకు మనము పని చేసినచో వందలు వేలకొలది పిల్లలను క్రీస్తు చెంతకు తేవచ్చును. 15వారిని వెంటనే కబళించెను. 15CT 171. 172:CChTel 387.2

    మానవుల వాస్తవముగా జ్ఞానులు కాకముందు తాము దేవునిపై ఆధారపడియున్న మని వారు గుర్తించు ఆయన వివేకముకతో నింపబడవలెను. మానసిక ,ఆధ్యాత్మిక శక్తికి దేవుడే నిధి ,లోకము పరిగణించు అద్భుతకరమైన వైజ్ఞానిక ఔన్నత్యమును చేరిన మహామహులు యెహనుతోగాని పౌలుతోగాని పోల్చదగినవారు కారు. మానసిక ,ఆధ్యాత్మిక శక్తులు కలిసినపుడు మానవ సమున్నత ప్రమాణము చేరుట సాధ్యమగును. దీనిని చేయువారిని దేవుడు మనస్సులను తర్భితు చేయుటలో తన జఠపనివారిగా అంగీకరించును. 16CT 66:CChTel 387.3

    ఇప్పుడు మన విద్యా సంస్థలు నిర్వహించవలసిన ప్రముఖ కార్యమేమనగా దేవుని గౌరవపరచు ఒక మాదిరిని ప్రపంచము ముందు నిలుపుటయే. మానవ కార్యకర్తలద్వారా పరిశుద్ధ దూతలు ఈ పనిని పర్యవేక్షించవలసి యున్నారు. ప్రతిశాఖ దైవశ్రేష్టతా ప్రమాణమును చేరవలెను. 17CT 57;CChTel 388.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents