Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవుడు మన విరాళములకుఇచ్చు విలువ వానిని ప్రోత్సహించు న్రేమనుబట్టి యుండును

    క్రీస్తునందలి ప్రేమ చొప్పున బీదలిచ్చిన కానుకలు ఇచ్చి మొత్తమునుబట్టి కాక సమర్పణ ప్రోత్సహించిన ప్రేమనుబట్టి పరలోకముందున్న దేవుని త్రాసులో తూయబడును. తన విస్తార సంపదలనుండి కానుకలిచ్చి భాగ్యవంతునికి యేసుని వాగ్దాత్తములెంత నిశ్చితములో తనకున్న చిన్న కాన్కనే మన:పూర్వకముగా ఇచ్చు ఉదాస్వభావముగల బీదవానికి కూడ నంత నిశ్చితములే. తనకు కొంత కలిగినను బీదవాడు తనకున్న స్వల్పమునే త్యాగముచేయును. స్వీయసుఖములకు అవసరమైనదానినతడు ఉపేక్షించును. అయితే ధనికుడట్లు కాదు. తన సంపత్సమృద్ది నుండి యేదోకొంత యిచ్చును. ఇదిలేని లోటు అతనికి అగపడదు. తనకవసరమైన దాని నతడు ఉపేక్షించడు. కనుక, భాగ్యవంతుని దానములో లేని పవిత్రత బీదవానికాన్క శ్రేయస్సు కొరకే దేవుడు సంపూర్ణ విరాళపథకమును ఏర్పాటుచేసెను. దేవుని ఏర్పాట్లు నిశ్చయమయినవి. దైవసేవకులు ఆయన తెరమ మార్గమును అవలంబించుచోవారు చుకుకైన పనివాగుట తథ్యము. 153T 398, 399;CChTel 116.1

    చిన్న పిల్లల కానుకలు దేవునికి అంగీకరములు, ఆనందదాయకములు. కానుకలిచ్చు మనస్సును బట్టి కానుక విలువ నిర్ణయించబడును. అపోస్తలుని నియమముననుసరించి ప్రతివారము కొంత కూడ పెట్టగద్వారా బీదలు దేవుని ధనాగారమును నింపుటలో సాయపడగలరు. వారి కానుకలను దేవుడు సంపూర్ణముగా అంగీకరించును. ఏలననగా ధనిక సహొదరులకన్న వారు ఎక్కువ త్యాగము చేయదురు. కుటుంబము అనవసరముగా డబ్బు వ్యయము చేయకుండుటకు సక్రమ విరాళపథకము సహాయపడును. ముఖ్యంగా ధనికుల దుబారా ఖర్చులలో నిమగ్నులు కాకుండా వారిని కాపాడుటలోనిది ఆశీర్వాదకరముగ నుండును. 163T 412;CChTel 116.2

    పరిశుద్ధాత్మతో సన్నిహిత సహవాసమునకు మనస్సు, హృదయముల నడుపుదయే యావదాత్మ ధారళాతాఫలము. 176T 390; CChTel 116.3

    దైవసేవ నిమిత్తము ఇచ్చుటనుగూర్చి పౌలు ఒక నియమమును ఏర్పరచుచున్నాడు. మన విషయమును దేవుని విషయము దేవుని విషయమమునుగూర్చిన ఫలితమేమై యుండునో ఆయన వ్యక్తము చేయుచున్నాడు. CChTel 117.1

    “సణుగకొనకను బలవంతముగాకాకను ప్రతివాడును తన హృదయమలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” ”కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్దిగలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు వీ యెడల సమస్త విధములేన కృపను విస్తవింపయచేయగలడు. (.. .. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయి దేవుడు) మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయమలో పూర్ణౌదార్యభాగ్యముగల వారగునట్లు మీ నీతిఫలములు వృద్ది పొందించును. ఇట్టి ఔదార్యము వలన మీ ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబడును” కొరింథీ 9:6`11. 185T 735;CChTel 117.2