Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సాంవత్సరిక సమావేశములు

    దైవ ప్రజల సభలక హాజరగుటక అధిక కృషి చేయండి. CChTel 161.1

    సహోదరులారా, సహోదరీలారా! మీ పనికి నష్టము కలిగినను దేవుడు మీకు పంపు వర్తమానములను వినుటక మీకు వచ్చు తరుణములను పోయకుడి. సాధ్యమైనంత ఆధ్యాత్మిక లాభమును పొందకండ నేదియు మీకు అడ్డు రానీయకుడి. వెలుగుయొక్క ప్రతి కిరణము మీకుఅవసరము. సాత్వీకముతోను, భయముతోను మీ నిరీక్షణను వ్యక్తము చేయుటకు యోగ్యత సంపాదించుకొనుడి. అట్టి తరుణము మీరు కోల్పోకూడదు. CChTel 161.2

    సమావేశము లాభసాటి యగుటకపాదర్లు సైనో, లేక సువార్తికడు పై నాధరపడి ఎవరును శిబిరకూటములక(సాంవత్సరికి కూటములక) పయన మవ్వరాదు. తన ప్రజలు తమ నిరీక్షణను బోధకులపై పెట్టవలెను దేవుని కోర్కె కాదు. సహాయము కొరకు మానవమాత్రులపై వారు ఆధారపడవలెనని ఆయన కోర్కెకాదు. నిస్సహాయులైన బిడ్డలవలె వారు ఒకరిపై నే సంపూర్ణముగా ఆధారపడరాదు. దైవకృపా ర్వాపాకడగు ప్రతి సభ్యుడును జీవమునకు ను బలమునకును దోపాదకరముగ నుండవలెను. CChTel 161.3

    కూటము యొక్క జయము పరిశుద్ధాత్మ శక్తి సముఖముపై నాధరపడి యుండును. ఆత్మ క్రమురింపు కొరకు సత్యకాముకలందరు ప్రార్ధించవలెను. ఆయన పని చేయుటకు అడ్డు తగులు అవరోధములను మన శక్తి కొలది తొలగించవలెను. సంఘ సభికులు విభేదములు కలిగి యొకరిపట్ల ఒకరు క్రోధముగా నునచో పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడదు. ఆసూయ, ద్వేషము, దురాలోచన, దుర్భాషణలు సాతాను సంబంధమైనవి. ఇవి పరిశుద్ధాత్మ పనిని తీవ్రముగా అడ్డుపడుచున్నవి. CChTel 161.4

    దేవునికి ప్రియమైనది సంఘము తప్ప మరేదియు నీ లోకములో లేదు. అధిక జాగ్రతతో ఆయన కాపాడునది ఇదిగాక మరొకటి లేదు. ఆయన సేవ చేయుచున్న వారి పలుక బడికి హానికలిగించు నేరముకన ఆయనకు నొప్పి కలిగించున్నది వేరొకటి లేదు. అధైర్యపరచుట, ఆక్షేపించుట అను కార్యమందు సాతానుకు తోడ్పాటునిచ్చు వారందరిని దేవుడు ఆరా అడుగును. 136T 39-42;CChTel 161.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents