Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 14 - దైవ మందిరము

    వినయ స్వభావము, నమ్మికగల ఆత్మకు దేవుని భూలోకమందిరము పరలోక ద్వారామై యున్నది. స్తుతి కీర్తన, క్రీస్తు ప్రతినిధులు పలుక మాటలు ` ఇవి మీది సంఘము కొరకు ఒక ప్రజాళిని సిద్ధము చేయుటకు దేవుడు నియమించిన సాధనములు. అపవిత్రపరచునదేదియు ప్రవేశింప జాల మహోనతారాధన కొరకు వారిని సన్నద్ధపరచును. CChTel 163.1

    కుటుంబమునకు గృహము ఒక ప్రార్ధన మందిరమై యున్నది. వ్యక్తిగత ధ్యానముము కొరము వెళ్లవలసిన స్థలము గది లేక వనము. అయితే దేవాలయము సమాజమునకు పరిశుద్దా మందిరమై యున్నది. కాలము, స్థలము ఆరాధన క్రమములను గూర్చిన కట్టడలు ఉండవలెను. దైవారాధనకు సంబంధించు నేవిషయమందైనను, అజాగ్రత్త, నిర్లక్ష్యములు ప్రదర్శించరాదు. దైవ స్తుతులను ప్రదర్శించు నిమిత్తము మానవులు తమ శక్తి వంచన లేకుండ పనిచేయుటకుగాను పవిత్ర విషయములకను సామాన్య విషయములకను నడుమగల వ్యత్యాసమును గుర్తించగల వాతావరణమును వారు నెలకొల్పవలెను. విశాలభావములు, సదుఉద్ధేశ్యములు, పేకలు కలవారు దైవచింతనలను లపర్చు పరిసరములు కలవారై యుందురు. నగరములలోనేమి, ఒడుదుడుకలతో నిండిన కొండ గుహల లోనేమి అరణ్యమందేమి గొప్పదిగా, కొద్దిదిగా, ఒక పరిశుద్ధ మందిరమును నిర్మించుకొనువారు ధన్యులు. అది వారు సంపాదించగలిగిన స్థలములలో శ్రేష్టమైనది యగుచో తన సన్నిది స్థలము నాయన పరిశుద్ధ పరచును. సైన్యములకధిపతియగు యెహోవాకది పరిశుద్దా మగును. సైన్యములకధిపతియగు యెహోవాకది పరిశుద్ధ మగును. CChTel 163.2