Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “మన:పూర్వకముగా అర్పించు ప్రతి మానవుని యొద్ద నుండి.. .. .. .”

    మానవులకు శక్తి సంపదలిచ్చి తద్వారా తన సేవను పురోగమింపజేయుట దేవుడెన్ను కొన్న మార్గము. వారికి సూర్యరశ్మిని, వర్షధారలను అయన ఒసంగుచున్నాడు. పైరులు ఏపుగా పెరుగునట్లు ఆయన చేయచున్నడు. ధనసాంపదన కొరకు45T 150;CChTel 109.3

    ఆరోగ్యమును పామర్థ్యమును ఇచ్చుచున్నాడు. ఆయన సర్వసమృద్దికర హస్తమునుండియే మన దీవెనలన్నియు వచ్చు చున్నివి. వీటన్నింటికి బదులుగా స్త్రీ పురుషులు కృతజ్ఞతతో దవమాంశములు, విరాళముల రూపేణ కొంత భాగము ఇయ్యవలెనని కోరుచున్నాడు. అనగా కృతజ్ఞరార్పణలు, స్వేచ్చార్పణలు, ఆపరాధపరిహారార్థము మనమీయవలెను. CChTel 109.4

    గుడారము నిర్మించుటయందును దేవాలయ నిర్మణమునందును యూదులు చూపిన ధారాళతకుసాటి తరువాత కులమండలి మరి ఏ యగమందైనను కాన్పించలేదు. ఐగుప్తు దీర్ఘ దాసత్వమునుండి క్రొత్తగా విడుదల పొంది వారు అరణ్యమునుందు యాత్రచేయుచుండిరి. ఈ హుటాహుటి పయనమందున్నవీరిని ఐగుప్తు పటాలములు తరునముకోని వచ్చుట ముగియకమును పే ప్రభువు మోషేతో నిట్లనెను: ”నాకు ప్రతిష్ఠార్ఫణ తీసికొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మన:పూర్వకముగా ఆర్పించు ప్రతి మనుష్యునియొద్ద దానిని తీసికొనవలనెను” నిర్గమ 25:2. CChTel 109.5

    తన ప్రజలకు స్వల్పాస్తులు మాత్రమే యున్నవి. ఉన్నదానిలో నింకను ఆస్తికలియు అవకాశము కూడా అగపడదు. కాని దేవునికొక గుడారము కట్టుట అను గురి యొకటి వారి ముందున్నది. దేవుడాజ్ఞాపించెను గనుక వారయన స్వరమునకు విధేయులు కావలెను. వారు దేనినైనను దాచుకొకలేదు. అందరును ధారళముగా నిచ్చిరి. వారిచ్చినది తమ భాగములో కొంత భాగము కాదు తమ ఆస్తిపాస్తులలోనే కొంతభాగము నిచ్చిరి. మన:పూర్వకము గాను, సంతోషమతోను వారు ప్రభువుకు ఆర్పణలిచ్చిరి. తద్వారా ఆయనకు ఆనందపరచిరి. వాస్తవమునకు అదంతయు ఆయనదేగదా! వారి సర్వస్వమును ఇచ్చినవాడాయనేగదా! దానినీయుడని ఆయన కోరినప్పుడు బదులిచ్చిన! వారి సర్వస్వమును ఇచ్చినవాడాయనేగదా! దానినీయుడని ఆయన కోరినప్పుడు బదులిచ్చన వానికి తన సొమ్మును ఇచ్చినవాయనేగదా! దానినీయడని ఆయన కోరినప్పుడు బదులిచ్చిన వానికి తన సోమ్మును తిరిగి యిచ్చుట వారి విధ్యుక్త ధర్మముకాదా? బలవంతము చేయనవసరములేదు. కావలసిన దానికన్న అధికముగా ప్రజలు తెచ్చిరి గనుక ఇక తేకుడని ప్రజలు వారించబడిరి. దేవాలయ నిర్మాణము నిమిత్తము ఆర్థిక సహాయము కొరకు చేసిన విజ్ఞప్తి ననుసరించి ప్రజలు ధారళముగా ఇచ్చిరి. వారు అయిష్టముతో నీయలేదు. దేవుని నారాధించు నిమిత్తము ఆలయమును నిర్మించు సదవకాశము దొరికినందుకు వారు హర్షించి కావలసినదానికన్న ఎక్కువ దానము చేసిరి. CChTel 110.1

    హెబ్రీ ప్రజలకన్న ఎక్కువ వెలుగు మాకున్నదని ప్రగల్బములు పలుకు క్రైస్తవ ప్రజలు వారికన్న తక్కువ ఇయ్యదగునా? లోకంత సామీప్యమున నివసించుచున్న క్రైస్తవ ప్రజలు యూదులిచ్చిన కానుకలలో సగముకూడలేని చందాలు ఇచ్చుటతో తృప్తిచెందదగునా. 54T 77-79;CChTel 110.2

    పరలోక బహుమానములలో భాగస్వాములైనవారి కానుకలమీదను, యాదృచ్చిక యత్నములమీదను ఈ భూమిపై సత్యము యొక్కయు, వెలుగుయొక్కయు వ్యాప్తి ఆధారపడునట్లు ప్రభువు ఏర్పాటుచేసేను. బోధకులుగానో మిషనెరీలుగానో పర్యటించుటకు చాల కొద్దిమంది మాత్రమే పిలువబడిరి. అయితే ఇంకననేకులు తమ ద్రవ్యమునిచ్చుటద్వారా సత్య ప్రచారమునందు సహకరించవలసి యున్నరు. CChTel 110.3

    దైవసేవ నిమిత్తము దానము కొరకు అభ్యర్థనలు నిత్యము వచ్చుచునే యుండును. ఇచ్చి యిచ్చి అలసి పోతిని అను వారు కొందరు కలరు. మీరుకూడ అలసిపోతిరా? ఆయన యోడల నన్నీ ప్రశ్న అడుగనీయుడి. దేవుని వద్దనుండి పుచ్చుకొని అలసిపోతిరా? ఆయన మిమ్మును ఆశీర్వదించుట మానుపర్యంతము ఆయన కోరు భాగమును చెల్లించబద్దులైయున్నారు. ఇతరుల నాశీర్వదించుట మానుపర్యంతము ఆయన కోరు భాగమును చెల్లించబద్దులైయాన్నరు. ఇతరుల నాశీర్వదించు శక్తి మీ పరము చేయుటకుగాను మిమ్మునాయన ఆశీర్వ దించుచున్నాడు. మీరు పుచ్చుకొనుటలో పోయినచో అప్పుడు దానము కొరకు వచ్చు అనేక అభ్యర్థనల వలన నేను అలసితిని అని మీరు అనవచ్చును. మనము పొందు నమస్తమందును ఒక భాగమును దేవుడు తన కొరకు కేటాయించుచున్నాడు. ఈ భాగమును మనము చెల్లించిన పిమ్మట మిగిలిన భాగమును ఆయన ఆశీర్వదించును. అట్లుకాక దీనిని మనము నిలుపుచేసినచో అచిరకాలమున సముస్తమును శాపగ్రస్తమగును. దేవుని హక్కు ప్రధానమైనది. తక్కినవన్నియు ఆప్రధానములే. 65T 148, 150;CChTel 110.4