Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఎక్కువ తాలింపు చేయబడిన ఆహారము

    లొకస్థు లేక్కువగా ఉపయోగించు మసాల వస్తువులు జీర్ణ శక్తికి హానికరములు. 13CD 339;CChTel 412.2

    ఈ పురోగామి యుగములో తక్కువ భావోద్రేకము కలిగించు ఆహార పదార్ధములు నుపయోగించుట మేలు. కారపు సరకులు హానికరమైనవి. ఆవాలు ,మిరియాలు ,మసాల సరకులు ,ఊరగాయ మున్నగునవి అన్నకొశమునకు మంట కలిగించి రక్తమును వేడిచేసి చేడగోట్టును. త్రాగుబోతు ,అన్నకొశదుస్థితి మద్యపానము యొక్క ఫలితములను తెల్పుటకు సాదృశ్యముగా చిత్రించబడుటకద్దు. కారముగల తాలింపు సరకులు ఇట్టి మంటనే రేపును ఆ మీదట సామాన్యహారము రుచించదు. శరీరమందొక కొరత యేర్పడును. ఉద్రేక పదార్ధముల కొరకు ఆశ జనించును. 14MH 325;CChTel 412.3

    కొందరు రుచికి దాసులైన కారణముగా శరీరము కోరు ఆహారము లభించకున్నచో వారికి ఆహారము రుచింపదు. కారపు సరకులు, మసాలాలుగల ఆహారము వారిముందు పెట్టబడినచో అవి ఈ అన్నకోశమునందు ప్రత్యేక కాంక్షను కలిగించి ఉద్రేకము కలిగించలేని ఆహారపదార్ధములను అది నిరాకరించును. 15CD 340;CChTel 412.4

    మాసాల దినుసులు అన్నకోశముయొక్క పలుచని పొరకు మంట పుట్టించు తుదకు ఈ పోరయోక్క స్వాభావిక స్పర్శజ్ఞానమును నాశనము చేయును. రక్తము వేడి యగును. జంతు స్వభావము అబ్బును. నైతిక, మానసిక శక్తులను బలహినములై తుచ్ఛ శరీరేచ్ఛ లకు దాసులగును. తన కుటుంబమునకు సామాన్యమయిన బలవర్ధకమయిన ఆహారమును తయారు చేయుటకు తల్లి బాగుగా యోచింపవలెను. 16CH 114;CChTel 412.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents