Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉపదేశము కొరకు పౌలు సంఘము కడకు నడిపించబడెను

    అనేకులు తమకు వచ్చిన వెలుగు అనుభవము నిమిత్తము తాము క్రీస్తుకే జవాుదరులమ తలచి ప్రపంచమందఆయన చే ఎన్ను కొనిన డిన అనుచరులతో సంబంధము పట్టు కొనిన కు యుందురు. కా దీ క్రీస్తు తన బోధలయందును, సాదృశయముల యందును విమర్శించెను. విషయములను మనకు బోధ కలుగునట్లాఆయన అనుగ్రహించెను. ఒక ప్రాముఖ్యమైన పనికి యోగ్యుడుగా పౌలు ఎన్ను కోడవలసి క్రీస్తు సమక్షమునకు తేబడెను. అయినను క్రీస్తాతనకి సత్యపాఠములను పదేశింపడయ్యెను. అత మార్గము నరికట్టి తన తప్పును గ్రహించునట్లు చేసెను.” నేనేమి చేయగోరెదవు” అ యతడడుగగా ప్రభువతనకి ప్రత్యకముగా సమాధనమియ్యక సంఘము యొక్క అధీనమందతనని ఉంచి, నీవేమి చేయవలెనో వారు చెప్పదరనెను. యేసు పాపికి స్నేహితుడు. మానవ బాధను గ్రహించుటక ఆయన హృదయం త్యము తెరువడియున్నది. ఆకాశ మందును, భూమియందును ఆయన కు సర్వాధికారమున్నది. అయితే మానవ విజ్ఞానము కొరకు , రక్షణ కొరకు నియమించిన సాధనల నాయన గౌరవించును. పౌలును సంఘము కొరకు నడుపుచు తద్వారా సంఘము లోకమునకు వెలుగుబాటగా నుండుటలో దానికాయన చ్చిన అధికారము నాయన గుర్తించుచున్నాడు. అది భూమిపై క్రీస్తు స్థాపించిన సంఘము. మనమాయన నిర్ణయములను గౌరవించబద్దులమై యున్నాము. పౌలు విషయములో అననీయ క్రీస్తును సూచించుచున్నాడు. అంతేగాక తన దులు భూమిపై పరిచర్య చేయు నినిమిత్తము క్రీస్తు ఏర్పర్చు కొన్న బోదకులను కూడ సూచించుచున్నాడు. CChTel 152.3

    పౌలు మారు మనసు సందర్భముగా మనము త్యము జ్ఞాపకముంచుకొనిన వలసిన ముఖ్య సూత్రములీయడినవి. క్రమపరచబడిన తన సంఘమును ధిక్కరించు ఏలాటి చర్యలు నైనను లోక రక్షకడు అంగీకరించడు. CChTel 153.1

    క్రమపరచబడిన సంఘపు అధికారమును దేవకమారుడు తనదిగా భావించెను. ఆయన ఏర్పరచిన సాధనము ద్వారా ఆశీర్వాదము రావలసి యున్నది. ఇఇట్లు ఆశీర్వాదములు వచ్చు సాధనముతో మానవుడు జతపర్చడుచున్నాడు. పరిశుద్ధ లను హింసించు పౌలు మనస్సాక్షితో నిర్వహించి యుండెను. కాని తన క్రూరకృత్యమును గూర్చి పరిశుద్దా తవలన తెలుపడినంత మాత్రమున అతనకి పాప క్షమాపణ లభ్యము కాలేదు. సంఘము ద్వారా యనుభవమునకు అతడు నడిపించడవలసి యుండెను. 83T 432, 433;CChTel 153.2

    సంఘ సభ్యులు దేవకుమారులు, కమార్తెలు అయినచో ప్రపంచమునకు వారు వెలుగు కాకముందు క్రమశిక్షణపొంది యుండవలెను. చీకటి యందుండి, అట్లే యుండుటలో తృప్తి చెందుచు వెలుగు యొక్క ఉ త్పత్తి స్థానముతో జతపడుటక ప్రత్యేకముగా కృషి సల్పకనచో వారి దేవుడు వెలుగు సాధనములుగా చేయడు. తమ అవసరతను గుర్తించి గంభీర యోచనతోను, ఓరిమితోను, సక్తితోను కూడిన ప్రార్ధన , క్రియలు కలిగియున వారు దైవ సహాయము పొందెదరు. ప్రతివాడు తనుగూర్చి తాను మరచి పోవలసినది, నేర్చుకొనిన వలసినది చాల నది. పాత అలవాట్లను, చారములను దుళిపివేయవలెను. పొరపాట్లను సవరించుకొనుటక కృషి సల్పుటద్వారా రాను, దైవకృపవలన సత్య సూత్రముల ప్రకారము వర్తించుటక సత్యము సంపూర్ణముగా పొందుటద్వారా రాను జయసిద్ధి కలుగును. 94T485, 486;CChTel 153.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents