Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 41 - సంగీతము

    పవిత్ర సంగీత కళ (ప్రవక్తల పాటశాల యందు )శ్రద్ధతో అభివృద్ధి చేయబడినది. అల్ప సంగీతముగాని ,మానవుని స్తుతించి దైవ ధ్యానము అపధము పట్టించు నిర్లక్ష్యపు పాటగాని ఎల్డర్ జేమ్సు వైట్ గారు ఒక యువకుని భూస్థాపన కార్యక్రమము జరిపిoచుచు ప్రసంగించిరి ఆయన మాటలాడిన పిదప శ్రీమతి ఇ. జి. వైటమ్మగారు దుఃఖించు వారికీ. కొన్ని మాటలు చెప్పవలయునని తలంచేను. ఆమె లేచి ఒకటి రెండు నిమిషఘులు మాట్లాడిని పిదప కొoతతడవు ఆగెను. ఆమె యింక ఏమి చేప్పునోయని ప్రజలు అర్రులు దానిని తలంచుటకు ఆత్మయందు దేవుని పట్ల భక్తిని కృతజ్ఞతను ఉత్పన్నము చేయుటకు సంగీతము ఉపయోగించ బడినది 1FE 97,98;CChTel 337.1

    పరలోకమందు దైవారాదనలో సంగీతమొక భాగము. మనము మన స్తుతి గీతములు ఆమె కండ్లు తెరువబడి దూరముగానున్న ఒక వస్తువును చూచుచున్నట్ల గపడినను పరిసరములను గూర్చి దేహజ్ఞప్తి లేనిదై ఆమె చుట్టును జరుగుచున్న సంగతులను గూర్చి ఏమియు ఎరుగదని వారికి స్పష్ట పరచెనుసంఖ్యా కాండము వచనమూలలోని ఈ దిగువ మాటలను చదివెను. దేవవాక్కులను వినినవాని వార్త. హృదయ పూర్వకముగా పాడవలెనన్నచో హృదయము పాట యొక్క భావమును గ్రహించవలెను. 2PP 594;CChTel 337.2

    నాకు పరలోకమందలి క్రమము చుపబడెను. అక్కడి సంపూర్ణమయిన సంగీతము విని నేను పరవసించితిని. నా బలము తొలగిపోయెను,ఊపిరి పిడువకయున్నాన ని ఆయన చెప్పెను. దర్శనమండుండగా శ్రీమతి వైటమ్మగారిని పరీక్షించుటకు ఇష్టమున్నవారు ముందుకు రావచ్చునని ఎల్డర్ వైట్ గారు ఆహ్వనించిరి అఅట్టి పరిక్ష చేయుటకు ఆయన ఎల్లప్పుడునువారికి అవకాశమిచ్చెను. దర్శనమందున్నపుడు ఆమెను ఒక వైద్యుడు పరీక్షించుటకుకూడ ఆయన సమ్మతించెను గృహములలో ప్రవేశించు సంగీతము పరిసుద్దతను ,ఆధ్యాత్మికతను ప్రేరేపించుటకు బదులు సత్యము నుండి వారి మనస్సులను త్రిప్పు సాధనమయియున్నది తమ విణేలను మీట పరలోక మాధురీ సంగీతమును ఉత్పన్నము చేయుదురు. అది వర్ణనాతీతము. అది మధురాతి మధురమైనది. పారలౌకికమయినది ,దైవ సంభందమయినది. ప్రతి ముఖము నందు యేసుని రూపము అనిర్వచనీయ మహిమతో ప్రతి ఫలించుచున్నది. 31T 146;CChTel 337.3

    యువజనులు ఇతొధికముగా దైఅవ వాక్యమును తమ సలహాదారునిగాను ,మార్గదర్శి గాను చేసికొన వలెనని నాకు చూపబడెను. యౌవనస్థులపై బృహత్తర బాధ్యతలున్నవి. వీనిని వారు అలక్ష్యము చేయుచున్నారు. వారి గృహములలో ప్రవేశించు సంగీతము పరిసుద్దతను ,ఆధ్యాత్మికతను ప్రేరేపించుటకు బదులు సత్యము నుండి వారి మనస్సులను త్రిప్పు సాధనమయియున్నది. అర్దరహితములగు పాటలు ,ఆధునిక జానపద సంగీతము వారికి ఆహ్లాదకరముగ నున్నట్లగపడుచున్నది. ప్రార్ధనయందు వినియోగించబడవలసిన సమయమును సంగిత వాద్యములు. హరిన్చుచున్నవి సవ్యమైన సంగీతము గొప్ప ఆశిర్వాదకరము,కాని దుర్వినియోగపర్చబడినచో అది భయానకమయిన శాపముగా పరిణమించును. అది ఉద్రిక్తతను పుట్టించును గాని అపవాది బలవత్తర శోధనలను ప్రతిఘటించుటకు పరలోక బలము కొరకు కన్నీళ్లతో ,బలమైన కేకలతోను లభ్యమగు బలమును ధైర్యమును ఇయ్యజాలదు. సాతానుడు యువజనులను చేరపట్టుచున్నాడు. అయ్యో ,వారాతని క్షణిక వ్యామోహ బంధమును త్రెంచుటకు వారిని నడిపించుటకు నేనేమి ఉపదేశించ గలను !ఆతడు వారిని కడు నైపుణ్యముగా ఆకర్షించి నాశనమునకు నడిపించు చున్నాడు. 41T 496,497CChTel 338.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents