Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ప్రవక్తలు స్థాపించిన సంఘమములు

    యెరూషలేము స్థాపించబడిన సంఘము ప్రపంచములో యా ప్రదేశములలో సువార్త ప్రకటించు ప్రజలను క్రైస్తవులు చేయు నిమిత్తము స్థాపించబడవలసిన సంఘములక మాదిరియై యుండెను. సంఘ పర్యవేక్షణ బాధ్యత కలవారు దైవప్రజలపై అధికారము చలాయించక వివేకము గల కాపరులవలె` ” మందుక మాదిరి కరముగా నుండి. .. దేవుని మందను మేపవలెను.. .. పరిచారకలు”, ” సత్ప్రవర్తన గలిగి పరిశుద్దాత్మ తోను నిండుకొనిన వారై యుండవలెను”ఈ మనుజులు సంపీుభావముతో సత్యపక్షము వహించి దానిని అచంచలము గాను, పట్టుదలతోను నిలుపుకొనవలెను. ఇట్లు చేసినచో మంద యంతటి ఏకస్థముచేయు పలుకుబడి వారికి నిండును. 4A. A. 91; CChTel 156.2

    క్రొత్త విశ్వాసుల ఆధ్యాత్మికాభివృద్ధికి ప్రాముఖ్యమగు విషయముగా సువార్త వ్యవస సంధమగు కట్టుదిట్టములతో వారి నుంచుటలో అపోస్తలలు జాగరూకత వహించిరి. ప్రతి సంఘమునందు నాయకలు నియోగించడిరి. విశ్వాసుల ఆధ్యాత్మికాభ్యుదయమునకు సంబంధించిన విషయములను చక్కబెట్టుటక సరియైన క్రమము, పద్దతి నెలకొల్పడినవి. CChTel 157.1

    విశ్వాసుల నందరిని క్రీస్తు నందు ఒక సమూహాముగా సంఘటితపర్చు సువార్త పథకములోకి అన్వయించినది. పథకమునే పౌలు తన సేవయంతటి యందును జాగ్రత్తగా అనుసరించెను. ఏ స్థలమందైనను తన కృషి వలన క్రీస్తు తమ రకుగా అంగీకరించిన వారి ఆయన సకాలమందు ఒక సంఘముగా సక్రమ పరచెను. విశ్వాసుల సంఖ్య స్వల్పమైనను ఇది జరిగిండెను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడు కొనెదరో అక్కడ నేనుందున”ను వాగ్దత్తమును జ్ఞాపకముంచుకొన్ని ఒకరి కొకరు సహాయము చేసికొనిన వలెన ఇట్లు క్రైస్తవులు నేర్పడిరి. 5A. A. 185, 186;CChTel 157.2