Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 43 - దుస్తుల విషయమైన హితవు

    వస్త్రములను ధరించుటలో కుడా ఇతర విషయము లన్నింటియందువలే మన సృష్టి కర్తను సన్మనించుట మన ఆధిక్యతయై యున్నది. మన దుస్తులు శుబ్రముగాను ,ఆరోగ్యదాయకములుగాను ఉండుట మాత్రమే గాక యని సముచిత రీతిగ ఆయన కోరుచున్నాడు. CChTel 348.1

    మనము సాధ్యమయినంత శుచిగా కనబడవలెను. గుడార సేవలో తన ముందు సేవ చేయు వారి వస్త్రములను గూర్చి దేవుడు సవివరముగా వ్యక్తము చేసెను. తనకు సేవ చేయు ఈ వాగ్ధానమును ఉన్నదున్నట్లు నమ్మవలెను. అభిప్రాయముల వలన నడిపింపబడక విశ్వాసముతో నడవవలెను. మనము వాంచించు సహాయము నంతటిని పొందగలము. మనలను మనము రక్షించుకొనుశక్తి మనకున్నదోరయున్నట్లు మనము మనపై అనుకొందుము. ఆయన మనకు నిరీక్షణ, పరిశుద్దత, నీతి అయియున్నాడు. మనము నిస్పృహచెంది రక్షకుడు మనకు లేదని భీతిల్లరాదు. లేక ఆయనకు మనపట్ల కృపాలోచనలే లేవని రక్షకుడు మనకు లేడని బీతిల్లరాదు. లేక ఆయనకు మనపట్ల కృపాలోచనలే లేవని భయపడరాదుమన ఆకారము ప్రతి విష్యమందున పరిశుభ్రముగను మర్యాదగాను పరిశుద్దముగను నుండ వలెను. CChTel 348.2

    పరలోక పరిగణించు సౌందర్యమును ,ప్రకృతి వస్తుజాలములో లిల్లి పుష్పము ఇత్యాదులు ,క్రీస్తు ఉదాహరించు చున్నాడు. వినయము ,నిరాడంబరత్వము ,పవిత్రత ,ఔచిత్యము ఇవియే ఆయనకు ఆనందాయకములుగా నుండునట్లు చేయు మన దుస్తులు. 1CG 413;CChTel 348.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents