Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంఘములో అభిప్రాయ బేధములను చక్కజేయుట

    యేరుషలేములో యా సంఘముల నుండి ఒక సంయుక్త సభకై వచ్చిన సహోదరులను అంతియోకై నుండి వచ్చిన ప్రతినిధులు కలిసి కొరి. క్రైస్తవేతరుల మధ్య తాము చేయుచున్న సేవ యొక్క జయమును గూర్చి సభలో ప్రతినిధులు చెప్పిరి. అప్పుడు క్రైస్తవులైన కొందరు పరిశయ్యులు అంతియోకైక వెళ్లి రక్షించబడి నిమిత్తము క్రైస్వఏతరులు నన్నుతిపాంది మోషే ధర్మశాస్ర్తమును గైకొనిన వలెన చేసిన బోధల ఫలిత ముగా లేచిన గలిబిలి గూర్చి వారికి తేటతెల్లము చేసిరి. సభలో సమస్య త్సాపాకరముగా తర్కించడెను. CChTel 157.3

    క్రైస్తవేతరులపై ఆచార ధర్మశాస్ర్తమును మోపుట మంచిది కాద పరిశుద్ధ తుడెరుగును. విషయము శిష్యుల ఉద్దేశ్యము కూడ, పరిశుద్ధ తు ఉద్దేశ్యమువలెనే యుండెను. సభక యాకోబు నాయకత్వము వహించెను. ఆయన తుది నిర్ణయమిది: ” దేవునిడంగీకరించిన క్రైస్తవేతరులను మనము బాధ పెట్టరాదని నా నిర్ణయము.” ఆ తర్కమునిది పరిష్కరించెను. CChTel 157.4

    సభ వేసిన తీర్మానమును ప్రకటించుటక ఎన్నకొనబడునట్లు ఈ వాక్యమందగపబడుచున్నది. క్రైస్తవ మతమునకు విరుద్ధములగు చారములను క్రైస్తవ మతమును స్వీకరించిన క్రైస్తవేతరులు విడిచిపెట్టవలసి యున్నారు. కనుక విగ్రహర్పితమైన మాంసమును, గొంతు పిసికి చంపిన జంతవులను తినరాదనియు, జారత్వము చేయరాదనియు, మధ్యమును రక్తమును త్రాగరాదనియు క్రైస్తవేతరులను ఉత్తరముల ద్వారా హెచ్చరించుటకు అపొస్తలలును, పెద్దలును రయించిరి. జ్ఞలు గైకొనుటక పరిశుద్ధ జీవితము జీవించవలసినదిగా వారు కోరడవలసి యున్నారు. నున్నతి తప్పసరిగా ఆచరించబడవలసిన ఆచరమని చెప్పు వ్యక్తలు అట్లు చేయుటకు అపొస్తలుల అనుజ్ఞను పొందిన వారు కారని వారికి తెలుపబడవలసి యున్నది. 6A. A. 190-195;CChTel 158.1

    యూదులలోను క్రైస్తవేతరులలోను క్రైస్తవ సంఘమువారు స్థాపించుటలో వన్నెకెక్కిన అపొస్తలులు,. ఉపాధ్యయులు తీర్మానమును చేసిన యీ సభక యా సంస్థల నుండి ప్రతినిధులుగా వచ్చిరి. యెరూషలేము నుండి పెద్దలు అంతియోకైనుండి ప్రతినిధులు వచ్చి యీ సభక హాజ రైరి. ఎక్కవ పేరు పొందిన సంఘముల ప్రతినిధులు హాజరైరి. దైవ చిత్తానుసారము స్థాపించబడిన ఒక సంఘ ప్రతిష్టను త్తేజకరమగు తీర్మానమును లను అనుసరించి యీ సభ వ్యవపారించినది. తీర్మానమును ల పర్యవస్థానముగ చర్యక వచ్చిన ప్రతి సమస్యను దేవునిడే క్రైస్తవేతరులపై పరిశుద్దాత్మ క్రమరించుట ద్వారా పరిష్కరించినట్లు వారు చూచిరి. పరిశుద్దాత్మ మార్గ దర్శకత్వమును అనుసరించుట తమ కర్తవ్యమ వారు గుర్తించిరి. CChTel 158.2

    ఈ తీర్మానమును పై ఓటు చేయవలసినదిగా సర్వ క్రైస్తవ సమూహాము కోరబడలేదు.” అపోస్తలులు, పెద్దలు” పలుకుబడి కలిగిన ఆలోచనకర్తలు చట్టమును రూపొందించి, జారీచేయగా అది క్రైస్తవ సంఘములచే అంగీకరించబడెను. తీర్మానమును అందరికి సంతృప్తికరముగా లేదు. స్వలాభము ఆత్మ విశ్వాసముతో నిండిన సహోదరులు కొందరు తీర్మానమును ఏకీభవించక వైరుధ్యము కలిగి యుండిరి. మనుజులు స్వంత బాధ్యతపై పనిచేయుటకు నూతన పథకములు ప్రతిపాదించుటయందు నిమగ్నులైరి సంఘము ఆది నుండియు నిట్టి అవరోధముల నెదుర్కోనవలసి వచ్చెను. ఈ ఆటంకములను లోకాంతము వరకు సంఘము ఎదుర్కొనుచునే యుండును. 7A. A. 196, 197;CChTel 158.3