Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బైబిలు ఉపదేశము

    దుస్తుల విషయము చూపబడు నధిక శ్రద్ధను క్రీస్తు గుర్తించెను. కనుక తన యనుచరులు ఎక్కువుగా దుస్తులను గూర్చి యోచింపరాదని ఇట్లు హెచ్చరించెను. “వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల ?అడవి పువ్వులు ఎలాగున ఎదుకుచున్నవో ఆలో CChTel 349.4

    చించుడి అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సాలోమోను సహితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదు.” గర్వము దుస్తుల విషయమైన దుర్వ్యయము అను నీ పాపములకు స్త్రీలు ముఖ్యముగా గురియగుచున్నారు. కనుక ఈ హితోపదేశము స్త్రీలకు ప్రత్యక్షముగా సంబంధించినది. క్రీస్తుని సాత్వీకము, అణుకువలతో పోల్చి చూడగా బంగారము గాని, వజ్రములు గాని విలువగల వస్త్రముగాని పనికిమాలినవగు చున్నవి. CChTel 350.1

    ఈ దిగువ లేఖనములకు నేను నడిపించబడితిని. దూత యిట్లు చెప్పెను. “‘దైవ ప్రజలకు అవి ఉపదేశము నీయవలెను”. 1 తిమోథి 2:9, 10. “మరియు స్త్రీలు అణకువయు స్వస్థ బుద్దియు గలవారై యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను బంగారముతో నైనను ముత్యములతో నైనను మిగుల వస్త్రములతో నైనను అలంకరించుకొనక (దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా) సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను”. 1 పేతురు 3:3`5: “జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను నెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలె పూర్వము. .. . దేవుని నాశ్రయించిన స్త్రీలును. .. అలంకరించుకొనిరి”. CChTel 350.2

    ఇవి అనుసరణీయము కానంత ప్రాచీన ఉపదేశములని తలంచెదరు. తన శిష్యులకు వీని నిచ్చిన ప్రభువు వస్త్రములను ప్రేమించుట వలన నేడు ఉప్పతిల్లు అపాయములను గుర్తించి మనకు హెచ్చరిక పంపెను. ఈ హెచ్ఛరికను ఆలకించి బుద్దిమంతుల మగుదుము గాక. CChTel 350.3

    క్రీస్తును వెంబడిరచవలెనని యధార్థముగా ప్రయత్నించువారు తాము ధరించు వస్త్రముల విషయము మనస్సాక్షి కలిగి విచక్షణలను యోజించెదరు. దేవుడిచ్చిన యీ సుస్పష్ట ఉపదేశము (1 పేతురు 3:3`5) ప్రకారము చేయుటకు వారు కృషి సల్పెదరు. 3CG 415, 416;CChTel 350.4

    వస్త్రముల విషయములో ఆత్మోపేక్ష ప్రదర్శించుట మన క్రైస్వ ధర్మములలో నొకటి. వివిధాభరణములను ,అలంకరణలను విసర్జించి సామాన్యముగా వస్త్రములను ధరించుట మన విశ్వాసమునకు తగియున్నది. 43T 366;CChTel 350.5

    సబ్బాతు దినమున ఆరాధన కొరకు సమావేశమందిరమందు తామగపడవలసిన విధమును గూర్చిన ఉపదేశము అనేకులకవసరము. వారము పొడుగునా ధరించిన దుస్తులతోనే వారికి నివారణ కలిగెడిదే కాని వారాసర్పమును చూడరైరి. మీకు తెలిసిన పాపములు మీ యందున్నచో వానిని గూర్చి ప్రలాపించుటలో మీ యావచ్ఛక్తిని వినియోగింపక ఆయన వంక చూచి రక్షణపొందుడి. యేసు మన యేకైక రక్షకుడు ఆయన దానముచేయు కృపను స్వస్థత అగత్యమైన వేవేల ప్రజలు విసర్జించినను ఆయన సుగుణములను ఆభరణములు లేకపోయినను మనము శుభ్రముగాను శుచిగాను ఉండవలెను. దేవుని పిల్లలు బాహ్యంతరముల యందు పవిత్రముగా నుండవలెను. 56T 355; CChTel 351.1

    ముఖ్యముగా బోధకుల భార్యలు దుస్తులు విషయమై బైబిలు విస్పష్ట పరచు ఉపదేశములను మీరరాదు. ఇవి అనుసరణీయముకాని ప్రాచీనమైన ఉపదేశములని అనేకులు తలంచెదరు. ఆయన యొద్దకు వచ్చువారందరిని ఆయన రక్షించును. ఇప్పుడు సైతము ఆదీవెనను మీరు పొందవచ్చును. మీరు నిస్సహాస్థితియుందున్నారయు మిమ్మిను మీరు ధన్యులుగా చేసికొనలేరనియు చెప్పి సాతాను మిమ్మును నిరుత్సాహపరుచును. ఇది వాస్తవమే; మీరుహాయస్థితియందే యున్నారు. కాని సాతానుని ముందు క్రీస్తును స్తుతించుడి రక్షకుడు నాకున్నాడు. ఆయన యుందు నేను నమ్మిక యంచెదను. నన్ను ఆయన గజిబిజి పడనీయడు. ఆయన నామమందు నాకు జయములుగును. ఆయనే నా నీతి వారిది అధ్వాన్నస్థితికాదు. వస్త్రముల విషయముల అధిక ధనమును వ్యయము చేయుచున్నారు. న్యాయముగా నిది ఇచ్చిన దేవునికి తిరిగి ఇయ్యవలసిన ధనము. 64T 630, 631; CChTel 351.2