Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 53 - పవిత్రమైన హృదయము, జీవితము

    తన సేవ కోరుకును ,మహిమ కోరుకును జాగ్రత్తగాను ఆరోగ్యముగాను ఉంచు నిమిత్తము దేవుడు మీకొక గృహమోసంగెను. మీ దేహములు మీవి కావు. “మీ దేహము పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా ?”మీరు దేవుని ఆలయమై యున్నారని దేవుని ఆత్మ మీలొ నివసించుచున్నడనియు మీరెరుగర ?ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడతాని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్దమై యున్నది. మీరును పరిశుద్ధులై యున్నారు. ”12T 352, 353;CChTel 444.1

    అపవాదియగు సాతనుడు గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా యని తిరుగుచున్న యీ దుష్ట కాలములో నా స్వరము నెత్తి హెచ్చరిక చేయ వలసిన ఆగత్యమును నేను గుర్తించుచున్నాను. “మీరు శిధనలలో ప్రేవేశించకుండనట్లు మెళుకువగా నుండి ప్రార్ధన చేయుడి. ”మార్కు 14:38. అనేకులు వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూసి తమ సంబంధాలు ఎందుకు తెగిపోయేయో మరియు తాము ఎందుకు అంత శూన్యంగా భావిస్తున్నామో అని ఆశ్చర్యపడతారు. మన మానవ సమాజంలో మనుష్యులు వాటిలో తమకి అర్థం దొరుకుతుందని అనుకుంటూ అనేకమైన ఉద్దేశ్యాలని వెంబడిస్తారు. వారి కొన్ని ప్రయత్నాలలో వ్యాపారపు విజయం, ఆస్థి, మంచి బాంధవ్యాలు, లైంగిక సంబంధాలు, వినోదం మరియు ఇతరులకి మంచిచేయడం కలిగి ఉంటాయి. వారు ధనార్జన యొక్క గమ్యం, బాంధవ్యాలు మరియు సుఖసంతోషాలు సాధించినప్పటికీ కూడా చేయగలను ?, వారికి మనస్సులో ఒక గాఢమైన శూన్యత, ఏదీ నింపలేని ఒక రిక్తమైన భావన ఉందని, మనుష్యులు సాక్ష్యం పలికేరు. మానవజాతి పాపంలో పడి, పాపం యొక్క శాపం భూమిపైన పడినముందు ఈ కిందవి సత్యం అని కూడా మనం చూస్తాం. దేవుడు మనిషిని ఒక సామాజిక జీవిగా చేసెనుదేవుడుమనిషికి పని ఇచ్చెను దేవుడు నరునితో సహవాసము చేసెనుమరియు దేవుడు నరునికి భూమిమీద అధినివేశాన్ని ఇచ్చేడు. గ్రహించిన ఎంత బాగుండును! ఏ పరిస్థితిలందైనను ధర్మశాస్త్రోల్లంఘనము దేవునికి అగౌరవము. మానవునికి శాపకారము. ఈ మోసము ఎంత న్యాయముగ అగపడినను ,ఈ అతిక్రమణ ఎవరు చేసినను దీనిని మనము ఇట్లే భావించవలెను. 25T 146; హృదయశుద్ది గలవారు దేవుని చూచెదరు. నీచమయిన ప్రతి తలంపు ఆత్మను అపనిత్ర పరచును. నైతిక బుద్దిని పాడు చేయును. పరిశుద్వాత్మ ప్రభావమును తుడిచివేయ యత్నించును. అది ఆధ్యాత్మిక దృష్టికి మనక పుట్టించును. తత్ఫలితముగా మానవుడు దేవుని చూడజాలడు. పశ్చాత్తాప్తుడయిన పాపిని దేవుడు క్షమించవచ్చును. క్షమించును కూడ. అయితే క్షమించబడినను అతని కళంకితమే. ఆధ్యాత్మిక సత్యమును విస్పప్టముగా గ్రహించగోరువాడు దుర్బాష, దుశ్చిందన వర్జింప వలెను. 3DA 302;CChTel 444.2

    కొందరు పాపభోగముల వలని చెడుగును గుర్తించెదరు. అయితే తమ శరీరేచ్ఛలను జయింపజాలమని వారు సొకులు చెప్పెదరు. క్రీస్తు నామమును ధరించిన వ్యక్తికి ఇది భయంకరమయిన ఒప్పుకోలు. “ప్రభువు నామము ఒప్పుకొను ప్రతివాడు దుర్ణీతి నుండి తొలగవలెను.” 2తిమోతి2:19. ఈ దుర్బలమెందుకు ఏర్పడినది? ఏలయలగా మృగేచ్ఛలు అభ్యాసము వలన బలపడి ఉన్నత శక్తులను అణగద్రొక్కినవి. స్త్రీ పురుషులలో నియమ బద్ధత లేదు. దీర్ఘకాలము తిండిబోతులై మత్తిల్లినందు వలన వారు ఆధ్యాత్మికముగా మరణించుచున్నారు. వారి ఆత్మ నిగ్రహశక్తి నశించినట్లగపడు చున్నది. తమ స్వభృావసిద్ధ మయిన తుచ్ఛాసక్తులు పాలనము చేయుచున్నవి. అధిపత్యము చేయవలసిన శక్తి తుచ్ఛాసక్తులకు బానిసయగు చున్నది. శరీరేచ్ఛలు పరిశుద్ధతాసక్తిని హరించి ఆధ్యాత్మికాభ్యున్నతిని అరికట్టు చున్నవి. 42T 348;CChTel 445.1