Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సహవాసము ,సదభ్యాసములు

    ఒకరితో నొకరు సావాసము చేయు యువ జనులు తమ స్నేహమును ఆశీర్వాదముగానో శాపము గానో చేసెదరు. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమును బట్టిరాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను లేదా నిర్లక్ష్యముగును ,అపనమ్మకముగను ఉండుట ద్వారా వారు అవినీతికి దారి తీయుదురు. CChTel 323.5

    తనయందు విశ్వాసముంచె వారందరికి యేసు సహాయకుడుగా నుండును. మానవునికైనను ఎవడును ప్రార్థన చేయ కూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో స్వార్ధమును ,మమకారమును ,శరీరేచ్చలను సిలువ వేయుచు యేసును వెంబడించెదరు. ఈ వ్యక్తులు తమ నిర్రిక్షణలను క్రీస్తుపై నిర్మించిరి. ప్రాపంచిక తుఫానులవంటి శోధనలు నిశ్చలమైన ఆ పూనాది నుండి వారిని కదల్చ జాలవు. CChTel 323.6

    యువతీ యువకులారా ,మీరు విశ్వాసనీయులు యధార్ధత ,నిజమయిన ,ప్రయోజనముగల అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమా నుని సంతోషములో పాలు పొందుమని అత తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగు దును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని ప్రయత్నించినప్పుడు వాని ప్రతిఘటన బలముగా నుండును. కాని ఆ పోరాటమును శక్తితోను ఓరిమితోను సాగించినచో జయము తధ్యము. సదభ్యాసములను అలవరచుకొనుటకు సద్వర్తన ,మత వైరాగ్యము గల వ్యక్తులతో మనము స్నేహించ వలెను. 144T 655;CChTel 324.1

    పవిత్రులు ,ఆలోచనపరులు సలక్షణములు గల వారితో స్నేహించుటకు యువ జనులను అందుకు అతని యజమానుడు వానిని చూచిసోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. నడుచుటకు ,పాపుల మార్గమున నిలుచుటకు అపహాసకులు కూర్చుండుచోటను కూర్చుండుటకు మొదటి మెట్టై యున్నది. CChTel 324.2

    సౌశిల్యము నలవరచుకొన దలచిన వారు స్వస్థ బుద్ధి ,మత వైరాగ్యము గల వారితో తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి. యెదిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అది బలముగాను ,నమ్మకముగాను నిర్మించ బడిననే తప్ప ఆ పరిక్షకది తాళజాలదు. CChTel 324.3

    మంచి పేరు మేలిమి బంగారు కన్న ప్రశస్తమైనది. మానసికముగాను, నైతికము గాను, తుచ్ఛులతో స్నేహించవలెనను ఆశ యువ జనులలో కలదు. నీచ ఆలోచనలు, ఉద్దేశ్యములు ప్రవర్తనగల వ్యక్తులతో స్వచ్ఛందముగా స్నేహించుట వలన ఒక యువకునికి వచ్చు యధార్థానందమేమున్నది? కొందరి అభిరుచి అవినీతితో నిండినది. దురభ్యాసములు అబ్బినవి. అట్టి వారి స్నేహము పట్టు వారందరు వారి మాదిరిని అనుసరించెదరు. 154T 587, 588;CChTel 325.1

    నిష్ప్రయోజనమైన వినోదాన్వేషణమందు మొదటి అడుగు వేయుట యందలి అపాయమును మీరు చూడజాలక ఆ మార్గమును విడువవలెనని మీరనుకొన్నప్పుడు ఆ దుశ్చర్యము నందు బడక మునుపటివలె సత్కార్యములు చేయవచ్చునని మీరనుకొవచ్చును. ఇది పొరపాటు. చెడ్డ స్నేహితులను ఎన్నుకొనుటద్వారా అనేకులు కాలక్రమేణ సన్మార్గము విడిచి అవిధేయులు దుర్వర్తనులు నగుదురు. ఇంతటి నైచ్యమునకు దిగజారుట దుస్సాధ్యమని వారొకప్పుడనుకొని యుండవచ్చును. 16CT 224;CChTel 325.2

    మన ఆనందమునకు దారితీయు సమస్తమును త్యజింపవలెనని దేవుడు కోరుచున్నాడని తలంచరాదు. మనకు శ్రేయస్కరము కానిదానిని త్యజింపవలెనని దేవుడు కోరుచున్నాడని తలంచరాదు. మనకు శ్రేయస్కరము కాని దానిని మన ఆనందమునకు దోహదము చేయని దానిని మనము విడువవలెనని ఆయన కోరిక. 17AH 502;CChTel 325.3