Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఎవడును ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు

    దేవుడు ---లోకము అను రెండు విషయములను క్రీస్తు మన ముందుంచి వీరిద్దరికిని సేవ చేయుట అసాధ్యమని నిస్పష్టముగా ఎరుక పరచెను. ఈ లోక మందలి మన ఆసక్తి ప్రేమలు అధికమైనచో అన్నిటికన్న ప్రాముఖ్యమైన ,మనము గమనించవలసిన విషయములను మనము మెచ్చుకొనము. లోక ప్రేమ దైవ ప్రేమను వినాయించి మన ఉత్తమా సక్తులను లోకాసక్తులను లొంగునట్లు చేయును. ఇట్లు మనము లోక విషయములను ప్రేమించునంతగా దేవుని ఘనపరచి ప్రేమించుము. CChTel 478.1

    సాతానుడు అరణ్యములో క్రీస్తును శోదించినదానికన్న మానవుల నెక్కువుగ శోధించును. ఏలయనగా తానపజయము పొందితినని సాతానుడు గుర్తించెను. ఆతడు జయించి బడిన. శత్రువు. అతడు మానవునికడకు ప్రత్యక్షముగా వచ్చి బాహ్యరాధనల ప్రేమించుటకు ఆతడు మానవులను ప్రోత్సాహించును. మనస్సును ,ప్రేమలను ,ఆకర్షించుటలో నాతడు జయముగాంచినచో పరలోకాకర్షణలు కాన్పించవు. మానవుడు తన మోసకరమయిన శోధనలలో చిక్కుకొని లోకమును ,హోదాను ,పదవిని ,ద్రవ్యమును ,లోక సంపదలను ప్రేమించుటయే సాతానుడు కోరు విషయమైయున్నది. ఇది యతనికి చెకూరినచో క్రీస్తునతడడిగిన దంతయు లభ్యమయినట్లే. *3T 478,480. CChTel 478.2