Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మాంసాహారం పట్ల ఇశ్రాయేలు వాంఛ

    [C.T.B.H.43,44] (1890) C.H.111,112 CDTel 147.2

    233. ఇశ్రాయేలీయుల దేవుడు వారిని ఐగుప్తుదేశంనుంచి బయటికి తీసుకు వచ్చినప్పుడు వారికి మాంసాహారాన్ని చాల కాలం నిలుపు చేసి, పరలోకం నుంచి ఆహారాన్ని, రాతినుంచి నీళ్లని ఇచ్చాడు. ఇది వారికి తృప్తినివ్వలేదు. దేవుడిచ్చిన ఆహారాన్ని వారు ద్వేషించారు. తిరిగి ఐగుప్తుకి వెళ్తే బాగుండునని, అక్కడ మాంసం కుండల పక్క కూర్చుని మాంసం తినవచ్చని ఆశించారు. మాంసం తినకుండటం కన్నా, తమకు బానిసత్యం, మరణం సయితం ఇష్టమే అన్నారు. వారికి మాంసం ఇచ్చి దేవుడు వారి కోర్కె చెల్లించాడు. తమ తిండిబోతుతనం ద్వారా ఓ తెగులు పుట్టించి వారిలో అనేకులు మరణించే వరకు వారిని తిననిచ్చాడు.CDTel 147.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents