Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సరిగా తయారు చెయ్యటం.

    [C.T.B.H.47] (1890) C.H.115 CDTel 325.4

    487. పండ్లు, గింజలు, కూరగాయల్ని ఏ రకమైన కొవ్వు, మసాలాలు వాడకుండా పాలు, మీగడతో సామాన్యంగా తయారుచేస్తే అది అత్యంత ఆరోగ్యదాయకమైన ఆహారమౌతుంది. అవి శరీరానికి పోషణని, మనసుకి సహనశక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్రేకం పుట్టించే ఆహారం వీటిని ఇవ్వలేదు. CDTel 325.5

    [సందర్భానికి 137 చూడండి]CDTel 325.6

    (1869) 2T 352 CDTel 325.7

    488. పరలోకానికి ఎత్తబడటానికి సిద్ధపడుతున్న ప్రజలకు కొవ్వు, నూనె వాడకుండా సాధ్యమైంత సహజ స్థితిలో తయారుచేసిన గింజలు, పండ్లు ఆహారం కావాలి.CDTel 325.8

    [పండ్లు, గింజలు, కూరగాయలు తిని నివసించటానికి అలవడటం-514] CDTel 325.9

    [గింజలు ఆరోగ్యా హార పదార్థాల్లో భాగం-399,400,403,404,407,810]CDTel 325.10

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents