Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వంట పాఠశాలకు పిలుపు

    MS 96, 1901 CDTel 261.3

    377. మన ఆసుపత్రులు పాఠశాలలకు అనుబంధంగా వంట పాఠశాలలు నడపాలి. వాటిలో ఆహారం సరిగా తయారు చెయ్యటం పై ఉపదేశమివ్వాలి. మన పాఠశాలలన్నింటిలో విద్యార్థులుకి యువతులకి యువకులకి వంటచేసే కళలో శిక్షణనివ్వగలవారుండాలి. ముఖ్యంగా స్త్రీలు వంటచెయ్యటం నేర్చుకోవాలి. CDTel 261.4

    (R.&.H. జూన్, 8,1912) CDTel 261.5

    378. ఆరోగ్యదాయకమైన ఆహారం ఎలా తయారు చెయ్యాలో నేర్పించటం ద్వారా మంచి సేవ చెయ్యవచ్చు. మనం చేసే ఇతర సేవల్లాగే ఈ సేవా అవసరమే. వంట పాఠశాలలు మరెక్కువగా స్థాపితమవ్వాలి. కొన్ని పాఠశాలలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యకరమైన ఆహారం తయారుచెయ్యటం పై ఉపదేశమిస్తూ పనిచెయ్యాలి.CDTel 261.6

    [విభాగం XXV లో “వంట పాఠశాలలు” చూడండి)CDTel 262.1