Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    క్లిష్ట సంయోగాల్ని నివారించండి

    ఉత్తరం 271, 1905 CDTel 286.5

    415. మన నగరాల్లోని హోటళ్లన్నింటిలోను అనేక ఆహార పదార్థాల్ని పాత్రల్లో కలపటంలో ప్రమాదముంది. ఒకే భోజనంలో అనేక రకాల ఆహార పదార్థాల్ని కడుపులోకి తీసుకుంటే కడుపుకి హాని కలుగుతుంది. సామాన్యత ఆరోగ్యసంస్కరణలో ఓ భాగం. మనం చేస్తున్న పని ఏ పేరుతో చేస్తున్నామో ఆ పేరుకి తగినట్టుగా ఉండని ప్రమాదం ఉంది.CDTel 286.6

    మనం ఆరోగ్య పునరుద్ధరణకు కృషి చేస్తుంటే ఆహారవాంఛని అదుపులో ఉంచి ఒకే భోజనంలో ఎక్కువ రకాల వంటకాల్ని తినకుండా ఉండటం నింపాదిగా తినటం అవసరం. ఈ ఉపదేశాన్ని తరచుగా పునరుక్తి చెయ్యటం అవసరం. ఒకే భోజనంలో రకరకాల వంటకాల్ని భుజించటం ఆరోగ్య సంస్కరణకు విరుద్ధం. మన పనిలో మత సంబంధమైన భాగం, అనగా ఆత్మకు ఆహారం సమకూర్చటం, అన్నిటికన్నా ముఖ్యమని మనం మర్చిపోకూడదు.CDTel 287.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents