Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అజ్ఞానానికి జరిమానా

    హెల్త్ రిఫార్మర్, అక్టోబర్, 1866 CDTel 7.1

    11. మన దేహ తత్వాల్ని అదుపులో ఉంచేందుకు దేవుడు చట్టాల్ని రూపొందించాడు. ఆయన మన దేహంలో పెట్టిన ఈ చట్టాలు దైవికమైనవి. ప్రతీ ఉల్లంఘనకు నిర్దిష్టమైన జరిమానా ఉంది. అది కొద్దికాలంలోనో, కొంచెం ఎక్కువ కాలంలోనో అమలవుతుంది. మానవజాతి గతంలో అనుభవించిన ప్రస్తుతం అనుభవిస్తున్న వ్యాధుల్లో ఎక్కువ భాగం తమ జీవన చట్టాల పరంగా తమ అజ్ఞానం వల్ల తాము సృష్టించుకున్నవే. వారు ఆరోగ్యంపట్ల ఉదాసీనంగా ఉన్నట్లు కనిపిస్తూ, నిర్విరామంగా పనిచేసి తమను తాము ముక్కలు చేసుకుంటారు. ఆరోగ్యం దెబ్బతిని, శరీరం మనసు శక్తిని కోల్పోయినప్పుడు వైద్యుణ్ని పిలిపించి, మందులు మింగి మరణిస్తారు. CDTel 7.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents