Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    భాగం IV - కూరగాయలు

    సాదాగా తయారుచేసిన తాజా కూరగాయలు

    MS 13, 1911 CDTel 333.3

    509. పండ్ల తోటలు, కూరగాయ తోటల నుంచి వచ్చిన తాజా పండ్లు కూరగాయల ప్రత్యేక విలువను అందరూ గ్రహించాలి. CDTel 333.4

    [కూరగాయల వినియోగాన్ని ప్రోత్సహించండి-190]CDTel 333.5

    (C.T.B.H.47) (1890) C.H.115 CDTel 333.6

    510. మసాలాలు, కొవ్వునూనె వాడకుండా, పాలు మీగడతో సామాన్య విధంగా తయారు చేసే పండ్లు, గింజలు, కూరగాయలు మిక్కిల ఆరోగ్యవంతమైన ఆహారం. అవి శరీరానికి పోషణని సహన శక్తిని, మనసుకి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్రేకపర్చే ఆహారం వాటిని ఇవ్వలేదు.CDTel 333.7

    [సందర్శకులకి పండ్లు, గింజలు, కూరగాయలు మంచి ఆహారం-129] CDTel 333.8

    [బ్రెడిపోయిన కూరగాయల్ని వాడటం ప్రమాదకరం-469] CDTel 333.9

    [వంటలో కొవ్వు కాచిన నూనె వాడకం అపవిత్రం-320] CDTel 333.10

    [సృష్టికర్త ఎంపికలోని ఆహారం-171] CDTel 333.11

    [ఆరోగ్యా హార పదార్థాల్లో భాగం-403,404,407,810]CDTel 333.12

    MS 3, 1897 CDTel 333.13

    511. కూరగాయలు తినగలిగిన వారికి వాటిని ఆరోగ్యకరంగా వండితే అవి జావవంటి ద్రవాహారం కన్నా మెరుగ్గా ఉంటాయి. CDTel 333.14

    (1909) 9T 162 CDTel 333.15

    512. పాలతోగాని మీగడతోగాని కూరగాయల్ని రుచిగా తయారు చెయ్యాలి. CDTel 333.16

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents