Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఎలెన్ జి. వైట్ ఆహారంలో చక్కెర

    ఉత్తరం 5, 1870 CDTel 342.1

    531. అంతా సాదాగా సామాన్యంగా ఉంటుంది. అయినా అది ఆరోగ్యవంతమైన ఆహారం ఎందుకంటే అది ఎలా పడితే అలా పడేస్తే తయారయ్యింది కాదు. మా భోజన బల్ల మీద పంచదార ఉండదు. మాకు అతి ముఖ్యమైన సాస్ ని ఏసిల్పు బేక్ గాని లేక స్టూ గాని చేసి తయారుచేసి ఉంచుతాం. దాన్ని భోజన బల్ల మీద పెట్టేముందు ఇష్టాన్ని బట్టి తీపి కలపటం జరుగుతుంది.CDTel 342.2

    ఉత్తరం 1, 1873 CDTel 342.3

    532. మేము ఎప్పుడూ పాలు వాడతాం, కొంచెం చక్కెర కూడా వాడతాం. దీన్ని మా రచనల్లోగాని ప్రసంగాల్లోగాని ఎన్నడూ ఖండించలేదు. పశువులు వ్యాధులతో నిండటం మూలాన వీటిని విసర్జించటం జరుగుతుందని, అయితే పాలు, పంచదారని మన భోజన బల్లల పైనుంచి పూర్తిగా తీసివేయాల్సిన సమయం ఇంకా రాలేదని మా నమ్మకం. CDTel 342.4