Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    చాలినంత ఆహారంతో నిండిన భోజన బల్ల

    (1870) 2T 487 CDTel 509.1

    8. నా భోజనబల్ల అన్ని సందర్భాల్లో ఆహారంతో నిండి ఉంటుంది. విశ్వాసులేగాని అవిశ్వాసులేగాని సందర్శకుల కోసం ఎలాంటి మార్పులు చెయ్యను. ఆరుగురివర కు ఆహారం లేకపోటం జరగ కూడదన్నది నా ఆశయం. ఆకలి తీర్చి శరీర వ్యవస్థ కు పౌష్టికత సమకూర్చే సామాన్య ఆరోగ్యకర ఆహారం నా వద్ద చాలినంత ఉంటుంది. ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఆహారం కావలసి వస్తే వారు వేరే చోటకు స్వేచ్చగా వెళ్లవచ్చు. నా భోజనబల్లపై బటర్ కి గాని మాంస పదార్థాలకి గాని తావులేదు. సామాన్యంగా నావద్ద పండ్లు, మంచి బ్రెడ్, కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి. మాతోCDTel 509.2

    భోజనం చెయ్యటానికి అతిథులు ఇష్టపడతారు. మా భోజనం తినే వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. మన సృష్టికర్త సమకూర్చుతున్న మంచి ఆహారపదార్థాల్ని అందరూ మంచి ఆకలితో కూర్చుని తిని ఆనందించరు.CDTel 509.3

    [కోరిక మేరకు ఆహారం తీపి చెయ్యటం జరుగుతుంది: బల్ల పై చక్కెర ఉండదు-533]CDTel 509.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents