Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఇవన్నీ దృష్టాంతాలు

    తిండికి బానిసలవ్వటం వల్ల చోటుచేసుకునే పర్యవసానాల్ని వివరిస్తూ ఎన్నో దృష్టాంతాలు ఇవ్వవచ్చు. ఆ ఒక్క కార్యంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించటం చూడటానికి అందంగానూ, రుచికి మధురంగానూ ఉన్న పండు తినటం - మన మొదటి తల్లిదండ్రులికి చిన్న విషయంగా కనిపించింది. కాని అది దేవునితో వారికున్న బాంధవ్యాన్ని తెంచి, లోకాన్ని ముంచిన అపరాధపు వరదకు లాకులు తెరిచింది.CDTel 147.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents