Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    హానికరమైన వేడి పానీయాలని అతిగా ఉపయోగించటం

    ఉత్తరం 14, 1901 CDTel 451.5

    754. మందుగా అయితే తప్ప వేడిపానీయాలు అవసరం లేదు. ఎక్కువగా వేడిచేసిన ఆహారం పానీయం కడుపుకి తీవ్ర హాని కలిగిస్తాయి. గొంతుక, జీర్ణమండల అవయవాలు వాటి ద్వారా ఇతర అవయవాలు ఈ విధంగా దుర్బలమౌతాయి.CDTel 451.6