Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఉష్ణమండలానికి సూచన

    ఉత్తరం 91,1898 CDTel 91.1

    147. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేడి ప్రదేశాల్లో ఏ వృత్తిగానీ పనిగానీ చేసే వ్యక్తికైనా మెరుగైన ఇతర శీతోష్ణస్థితిలోని పనివాడికన్నా తక్కువ పనిని నియమించాలి. మనం మట్టి మనుషులమని ప్రభువు జ్ఞాపకముంచు కుంటాడు....CDTel 91.2

    ఆహారం తయారీలో ఎంత తక్కువ పంచదార వాడితే ఉష్ణ వాతావరణ తాపాన్ని తట్టుకోటం అంత సులభమౌతుంది. CDTel 91.3