Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శిబిర సమావేశాల్లో, ఇంకా ఇంటింటికీ

    ప్రజలకి ఆరోగ్య సంస్కరణ సత్యాల్ని బోధించటానికి మనం గట్టి ప్రయత్నం చెయ్యాలి. గింజలు, పండ్లు, పప్పులు, కూరగాయలతో కమ్మని ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తయారుచెయ్యాలో చూపించటానికి ప్రతీ శిబిర సమావేశంలో మనం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. కొత్త విశ్వాసుల గుంపులు ఏర్పడ్డ ప్రతీ స్థలంలోను ఆరోగ్యదాయక ఆహారం తయారుచేసే శాస్త్రంలో సభ్యులికి ఉపదేశం ఇవ్వాలి. విజ్ఞాన సేవాయాత్రలో ఇంటింటికి వెళ్లి ఉపదేశమివ్వగల కార్యకర్తల్ని ఎంపిక చెయ్యాలి.CDTel 461.2