Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బటర్ విచ్చలవిడి వినియోగం జీర్ణక్రియకి అంతరాయం

    ఉత్తరం 37, 1901 CDTel 362.1

    585. బటర్ని భోజన బల్లమీద పెట్టవద్దు. పెడితే దాన్ని కొందరు స్వేచ్చగా ఉపయోగిస్తారు. అది జీర్ణ క్రియకి అంతరాయం కలిగిస్తుంది. మీరు సొంతంగా చల్లటి బ్రెడ్ మీద అప్పుడప్పుడు బటర్ పాముకుని తినటం మీ కిష్టమైతే తినవచ్చు. ఒకే రకమైన, రుచిలేని ఆహార పదార్థాలికి పరిమితం చెయ్యటం కన్నా ఇది తక్కువ హాని చేస్తుంది.CDTel 362.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents