Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బాధను చాలామట్టుకు తగ్గించటం

    (1868) 2T 45,46 CDTel 76.6

    119. మీరు మీ జీవితంలో ఆరోగ్య సంస్కరణను ఆచరించాలి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని తినటం తాగటం దేవుని మహిమ నిమిత్తం చెయ్యాలి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని విసర్జించండి. మీరు అన్ని విషయాల్లో మితానుభవం పాటించటం అవసరం. మీరు తప్పించుకోటానికి చూసే సిలువ ఒకటి ఇక్కడ ఉంది. మిమ్మల్ని ఉత్తమ ఆరోగ్యస్థితిలో ఉంచగల సామాన్యాహారానికి పరిమితమవ్వటం మీకు కష్టమౌతుంది. మీ మార్గంలో ప్రకాశించటానికి దేవుడు అనుమతించిన వెలుగు ప్రకారం మీరు నివసించి ఉంటే, మీ కుటుంబానికి ఎంతో బాధ శ్రమ తప్పేవి. మీ సొంత క్రియలు వాటి ఫలాలు ఫలిస్తాయి. దేవుడు మీ కుటుంబంలోకి వచ్చి, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి, మీ కుటుంబాన్ని బాధనుంచి రక్షించటానికి అద్భుతం చేయడు. మసాలాలు, మాంసంలేని, నూనెలేని సామాన్య ఆహారం మీకు గొప్ప మేలు చేస్తుంది. మీ భార్యకు ఎంతో శ్రమ, దుఃఖం, నిస్పృహ తప్పుతుంది.....CDTel 76.7

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents