Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వంటకత్తె దొరకనందుకు చింత-1892

    ఉత్తరం 19a, 1892 CDTel 511.1

    11. నేను తినగలిగిన ఆహారం తయారుచేసేందుకు వంటలో అనుభవం గల వ్యక్తి లేనందువల్ల నేను ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నాను. తినాలన్న కోరిక కలిగించని విధంగా, ఆకలిని చంపే విధంగా ఆహారం తయారు చెయ్యటం జరుగుతున్నది. నాపనిలో ఏ విభాగానికన్నా వంటకత్తె పనికి ఎక్కువ జీతం ఆనందంగా చెల్లించగలను.CDTel 511.2