Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    భాగం III - బ్రెడ్

    జీవనాధారం

    MS 34, 1899 CDTel 326.11

    493. ఉత్తమ నాణ్యత గల బ్రెడ్ తయారు చెయ్యటానికి తల్లుల్ని మతం నడిపిస్తుంది... బ్రెడ్ చక్కగా లోపల బయట ఉడకాలి. కడుపు ఆరోగ్యానికి అది తేలికగాను పొడిగాను ఉండాలి. బ్రెడ్ వాస్తవంగా జీవనాధారం. అందును బట్టి ప్రతీ వంటగాడు, వంటగత్తె బ్రెడ్ చెయ్యటంలో ప్రావిణ్యం సంపాదించాలి.CDTel 326.12

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents