Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సమాధిపై సముచితమైన రాత

    (1905) M.H.302,303 CDTel 264.4

    385. తక్కువ ఆహారం, సరిగా వండని ఆహారం రక్తం తయారుచేసే అవయవాల్ని బలహీన పర్చటం ద్వారా రక్తాన్ని మలినం చేస్తుంది. అది వ్యవస్థను అస్తవ్యస్తం చేసి వ్యాధిని దాని వెనక నరాల ఉద్రిక్తతని, చిరచిరలాడే స్వభావాన్ని తెస్తుంది. అనుచిత వంట బాధితులు వేలు పదివేల సంఖ్యలో ఉన్నారు. “చప్పని వంట వల్ల మరణించాడు.” “దుర్వినియోగమైన కడుపు కారణంగా మరణించాడు.” అన్న వాఖ్యలు అనేకుల సమాధుల మీద రాయబడ్డాయి.CDTel 264.5