Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తోటి సువార్త సేవకుడికి విజ్ఞప్తి

    ఉత్తరం 49, 1892 CDTel 164.1

    252. ప్రభువు నిన్ను తన సేవచెయ్యటానికి ఎంపిక చేసుకున్నాడు. జాగ్రత్తగాను ప్రాణజ్ఞతతోను పనిచేస్తూ నీ తిండి అలవాట్లను జ్ఞానం స్వస్తబుద్ధి నియంత్రణ కిందికి తెచ్చుకుంటే, ఆనందదాయకమైన, సౌకర్యమైన గంటలు మరిన్ని నీకుంటాయి. బ్రేకులు వెయ్యి. నీతిండివాంఛకు కళ్లెం వెయ్యి! ఆ మీదట నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకో! నిన్ను నీవు జాగ్రత్తగా పర్యవేక్షించుకోటం ద్వారా నీ జీవిత నిడివి పెంచుకో!CDTel 164.2