Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవుడు మార్గం చూపిస్తాడు

    పాలు, వెన్న, బటర్, గుడ్లు తినటం ఎంత మాత్రం క్షేమం కాని సమయం వచ్చినప్పుడు దేవుడు మనకు దాన్ని బయలుపర్చుతాడు. ఆరోగ్య సంస్కరణను గురించి తీవ్రభావాలు ప్రబోధించకూడదు. పాలు, బటర్, గుడ్లు వాడటం గురించిన సమస్య దానికదే పరిష్కారమౌతుంది. ప్రస్తుతం అది మనకు సమస్యకాదు. మీ మితానుభవం మనుషులందరికీ వెల్లడి కానివ్వండి.CDTel 365.1