Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంస్కరణ సామాన్య సూత్రాలు

    MS 29, 1897 CDTel 518.3

    24. ఆరోగ్య సంస్కరణపై ప్రభువు వద్దనుంచి నాకు గొప్ప వెలుగు వచ్చింది. ఇది నేను కోరగా వచ్చింది కాదు. దాన్ని పొందటానికి కృషి చెయ్యలేదు. ఇతరులికి అందించటానికి దాన్ని ప్రభువు నాకిచ్చాడు. వీటిని నేను ప్రజల ముందు పెడతాను. వారికి సాధారణ సూత్రాల్ని వివరిస్తాను. కొన్నిసార్లు నన్ను భోజనానికి ఆహ్వానించిన వారితో భోజనం చేసేటప్పుడు ఎవరైనా నాకు ప్రశ్నలు వేస్తే వారికి సత్యాన్ననుసరించి జవాబు చెబుతాను. కాని భోజన బల్లను గురించి కాని దాని మీద ఉంచిన ఆహారపదార్థాల గురించి కాని నేను ఎన్నడూ ఎవర్నీ విమర్శించలేదు. అలా వ్యవహరించటం మర్యాద కాదని నా నమ్మకం.CDTel 518.4